Sunday, September 27, 2026
More
    HomeIndiaEx cm Nadendla Bhaskara Rao : బిగ్ బ్రేకింగ్, ఒక శకం ముగిసింది,...

    Ex cm Nadendla Bhaskara Rao : బిగ్ బ్రేకింగ్, ఒక శకం ముగిసింది, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

    📰 Generate e-Paper Clip

     

    Ex cm Nadendla Bhaskara Rao : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ము ఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు (90) మరణించారు. ఆయన ఇక లేరన్న వార్త ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులలో విషా దాన్ని నింపింది.కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతు న్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడి చా రు. ఆయన మృతితో రాష్ట్ర రా జకీయాల్లో ఒక కీలక అధ్యా యం ముగిసినట్లు అయిందని చెప్పవచ్చు.

           రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రస్థానం

    మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భా స్కర్ రావు ఒక స్ఫూర్తిదా యక ప్రయాణం సాగించారని అందరికీ తెలిసిందే. అయితే ఆయన 1935, జూన్ 23న గుంటూరులో జన్మించారు.కాగా తనదైన వాక్చాతు ర్యం, రాజకీయ వ్యూహాలతో ప్రజల్లో చెర గని ముద్ర వేశారని రాజకీ య పరిశీలకులు చెబుతారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొ లిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భాస్కర్ రావు అసెంబ్లీలో అ డుగుపెట్టారు. ఆ త ర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీ యా ల్లో అత్యంత కీలక పాత్ర పో షించారు. తన రాజకీయ చాణ క్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి పీఠాన్ని అధిరో హించి, రాష్ట్ర పరిపాలనలో తనదైన ముద్రను వేయడానికి ప్రయత్నించారు.

    ఏది ఏమైనా నాదెండ్ల భాస్కరరా వు అధ్యాయం ఎట్టకేలకు కేవలం ముగిసినా రాజకీయ నాయకుడి గానే కాకుండా, తె లుగు రాజకీయాల్లో ఎన్నో మలుపులకు కారణమైన వ్యక్తిగా గుర్తుండిపోతారు. ఆయన మరణవార్త తెలుసుకున్న రాజకీ య ప్రముఖులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు న్నారు. అనే కమంది నాయకులు ఆయన కుటుంబ సభ్యు లకు తమ ప్రగాఢ సా నుభూతిని తెలియజేస్తున్నారు. ఆ యన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక శూన్యాన్ని మిగిల్చింది. నిస్సందేహంగా, ఒక గొప్ప రాజకీయ నాయకుడిని కో ల్పోయామనే భావన అందరిలోనూ వ్యక్త మవుతోంది.

    తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్క రరావు మృతిపట్ల తెలంగాణ డెప్యూటీ సీఎం భట్టి విక్ర మా ర్క మల్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా వారు అందించిన సేవలను ఈ సందర్భం గా కొనియాడారు.వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సా నుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.