Tuesday, September 29, 2026
More
    HomeIndiaPetrol diesel CNG prices hiked : బిగ్ బ్రేకింగ్, రేపటి నుంచే పెట్రోమంటలు, వాహనదారుల...

    Petrol diesel CNG prices hiked : బిగ్ బ్రేకింగ్, రేపటి నుంచే పెట్రోమంటలు, వాహనదారుల జేబులకు భారీచిల్లు

    📰 Generate e-Paper Clip

     

    Petrol diesel CNG prices hiked : ప్రజా దీవెన, న్యూఢి ల్లీ: రేపటి సూ ర్యోదయం దేశవ్యాప్తంగా సామా న్యుల జేబు లపై గట్టి దెబ్బేయ బో తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెం చుతూ చమురు సంస్థలు తీసుకు న్న నిర్ణయం రేపు ఉద యం 6 గం టల నుంచి అమల్లోకి రానుంది.ఈ ధరల పెంపు తో రవాణా భారమై, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పె రిగే అవకాశం కనిపిస్తోంది.

    పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావం తో ఈ కింది విధంగా పెంపుదల ఉండనుంది.పెట్రోల్ లీటరు కు రూ. 3.14 పెరగ నుండగా డీజిల్ లీటరుకు రూ. 3.11, సీ ఎన్‌జీ (CNG) కిలోకు రూ. 2 మేర భారం పడనుంది. కాగా
    ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ధరల గరిష్ట స్థాయిని తాక నున్నాయి.ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77 డీజిల్ రూ. 90.67 మేర అమలు లోకి ధరలు రానున్నాయి.

    రేపు ఉదయం 6 గంటల లోపు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగే అవ కాశం ఉంది. ధరల పెంపు ప్రభావం వల్ల సామా న్యుడి నెలవారీ బడ్జెట్‌ లో కనీసం 5 శాతం నుండి 8శాతం వరకు వ్యత్యాసం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.