Sunday, September 27, 2026
More
    HomeOpinionmajor fire broke Yadadri Thermal Power Plant : బిగ్ బ్రేకింగ్, యాదాద్రి...

    major fire broke Yadadri Thermal Power Plant : బిగ్ బ్రేకింగ్, యాదాద్రి అల్ట్రామెగా పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, తృటిలో తప్పిన భారీనష్టం 

    📰 Generate e-Paper Clip

    major fire broke Yadadri Thermal Power Plant: ప్ర జా దీవెన, మిర్యాలగూడ: ఆధు నిక సాంకేతికతకు నిలయ మైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) లో ఒక్కసారి గా హై-వోల్టేజ్ టె న్షన్ నెలకొంది. ప్లాంట్‌లోని అత్యంత కీల కమైన యూనిట్-3లో అక స్మాత్తుగా అగ్నిప్రమాదం సంభ విం చింది.శరవేగంగా విస్తరించిన మం టలు, దట్టమైన నల్ల టి పొగతో ప్లాంట్ పరిసరాలు ఒక్కసారిగా యుద్ధవాతావ రణాన్ని తలపిం చాయి. కంట్రోల్ రూమ్ సిగ్నల్స్ ప్రకారం ప్ర మాదం టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో మొదలైంది.

    పంప్ వద్ద ఉన్న ఆయిల్ పైప్‌లైన్ లీకేజీ కావడమే ఈ ప్రమా దానికి ప్రాథమిక కారణమని ఇంజనీరింగ్ బృందం గుర్తిం చింది. High-pres sure లో ఉన్న ఆయిల్, వేడి వా తావ రణానికి తోడుకావడంతో మంటలు క్షణాల్లో ఎగసిపడ్డాయి. తీవ్రమైన వేడి కారణంగా కంట్రోల్ కేబుల్స్ మరియు కీలక మైన వాల్వ్‌లు (Valves) పూర్తిగా దెబ్బతిన్నాయి.

    ప్రమాదం జరిగిన వెంటనే ఆటో మేటిక్ సేఫ్టీ సిస్టమ్స్ అలర్ట్ కావ డంతో ప్లాంట్‌లోని అత్యంత ఖరీ దైన, ప్రధానయంత్రా లకు (Main T urbines) ఎలాంటి ముప్పు వాటి ల్లలేదు. తృటిలో భారీ నష్టం త ప్పిందని అధికారులు ప్రకటించా రు.

       రంగంలోకి రోబోటిక్ ఫైర్ సిస్టమ్స్

    మంటలు చెలరేగిన వెంటనే అ ప్ర మత్తమైన ప్లాంట్ మేనేజ్‌ మెంట్, అంతర్గత అత్యవసర రక్షణ చర్యలను ప్రారంభిం చింది. దట్టమైన పొ గ కారణంగా లోపలికి వెళ్లడం కష్ట మ వ్వడంతో, స్పెషల్ కంట్రోల్స్ ద్వారా మంటలను అదుపులోకి తె చ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అ దుపులోనే ఉంది. ఈ ప్రమాదం వల్ల యూనిట్-3 గ్రిడ్‌కు వి ద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడే అ వ కాశం ఉంది. సాంకేతిక నిపుణుల బృందం ఇప్పటికే దెబ్బ తి న్న కేబుల్స్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రా రంభించింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.