Sunday, September 27, 2026
More
    HomeOpinionSuryapet Spark cordon search : సూర్యాపేట సుందరయ్య నగర్ లో కార్డన్ సెర్చ్, పోలీసుల...

    Suryapet Spark cordon search : సూర్యాపేట సుందరయ్య నగర్ లో కార్డన్ సెర్చ్, పోలీసుల అదు పులో నలుగురు అనుమానితులు

    📰 Generate e-Paper Clip

    Suryapet Spark cordon search : ప్రజా దీవెన, సూర్యా పేట: శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అనుమా నిత వ్యక్తుల కదలికల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నిర్మూ లన కోసం పోలీస్ కార్డెన్ అండ్ సె ర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నా మని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ తెలిపారు. సూర్యాపేట జి ల్లా కేంద్రం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సుంద రయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ప ట్ట ణ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి విస్తృతం గా తనిఖీలు చేపట్టారు.

    ఈ కార్య క్రమం నందు కా లనీలో ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఇత ర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్తులు ఎవరై నా షెల్టర్ తీ సుకున్నారా, దొంగత నాలకు గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతు న్నాయా అనే అంశాలపై నిఘా ఉంచి తనిఖీలు చేశారు.

    ఈ తనిఖీల నందు సూర్యాపేట డి ఎస్పి ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పట్ట ణ ఎస్సై ల ఆధ్వర్యంలో 80 మం ది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సూర్యాపేట డిఎస్పి ప్రజల తో మాట్లాడుతూ ప్రజల కు మెరుగై న భద్రత రక్షణ కల్పించడం, సమాజంలో శాంతి భద్రతలను కాపాడ డంలో భాగంగా ఎస్పి నరసింహ ఆదేశా ల మేరకు పోలీస్ శాఖ అ నుక్షణం పనిచేస్తుందని దీనిలో భా గంగానే ఈ కాలనీ నందు ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ని ర్వహించామన్నారు. కాలనీలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తు లు వచ్చినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.

    ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాం తాల నుండి వచ్చి షెల్టర్ పొంది నే రాలకు పాల్పడే అవకాశం ఉన్నది కావున అలాం టి వారికి ఇండ్లు అ ద్దెకు ఇవ్వకూడదని పోలీసు వారికి స మాచారం ఇవ్వాలని సూచించా రు. ప్రతి వాహనానికి అను మతి పత్రం కలిగి ఉండాలని కోరారు, వా హనదారులు ప్ర యాణ సమయం లో హెల్మెట్ ధరించాలని ముందస్తు జాగ్ర త్తలు పాటించాలని కోరారు. ప్రస్తుత సమాజంలో గాంజా ఇ లాంటి మాదకద్రవ్యం మన యువ తని పట్టిపీడిస్తుందని ఇలాంటి గం జాయిని మన కాలనీలోకి రానివ్వ కూడదని గంజాయి సేవిస్తున్న వా రు ఎవరైనా ఉన్నా గంజాయి సర ఫరా చేసేవారు ఎవరైనా ఉన్నా పో లీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

    గంజాయికి అలవాటు పడిన వారి ని సత్ప్రవర్తనకు తేవడం కోసం జి ల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో పు నరావాస కేంద్రం ప్రభుత్వం ఆసుప త్రి నందు ఏర్పాటు చేయడం జరి గిందని తెలిపారు. ప్రజలంతా కలి సిమెలిసి ఉండాలని పిల్లలను అభి వృద్ధి పథంలో నడపడానికి ఉన్నత చదువులు చదివిం చాలని సూచిం చారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరం గా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించా లని సూచించారు. ఈ కార్డన్ అం డ్ సర్చ్ కార్యక్రమంలో భా గంగా అనుమతి పత్రాలు లేనటువంటి నెంబర్ ప్లేట్లు లేన టువంటి సు మా రు 60 ద్విచక్ర వాహనాలను, పది ఆటోల ను సీజ్ చేయడం జరిగిందన్నారు.

    అనుమానం ఉన్న వ్యక్తులను ఫిం గర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేయగా గతంలో నేరాలకు పాల్ప డిన సుమారు నలుగురిని గుర్తిం చామని వీరి యొక్క వివరాలు తనిఖీ చే సి ప్రస్తుతం ఎలాంటి పను లు చేస్తున్నారని విచారించడం జ రుగుతుందని తెలిపారు.

    పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మా ట్లాడుతూ ప్రజలు అంద రూ కలిసి మెలిసి జీవించాలని అసాంఘిక కార్యకలా పాల కు పాల్పడకూ డ దని కోరారు. రోడ్డు ప్రయాణ సమ యం లో ముందస్తు జాగ్రత్తలు పా టించడం ద్వారా ప్రమాదాల నుం డి రక్షణ పొందవచ్చని ప్రమాదాల ను నివారించవ చ్చని, గంజాయి లాంటి మత్తు పదార్థాలు పిల్లల జీవితాల ను నాశనం చేసుకుంటు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎ స్ఐలు ఏడు కొండలు, మహేందర్ నాథ్, శివతే జ, ఐలయ్య, బాలు నాయక్, సైదిరెడ్డి, కనకరత్నం, వెం కన్న, ఏఎస్ఐలు నరేందర్ రెడ్డి ము త్తయ్య, వెంకన్న, స్పెషల్ పార్టీ సి బ్బంది, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.