Sunday, September 27, 2026
More
    HomeOpinionTRS kalvakuntla kavitha flog festival : తెలంగాణలో సబ్బండవర్గాల కోసం మరోఉద్యమం

    TRS kalvakuntla kavitha flog festival : తెలంగాణలో సబ్బండవర్గాల కోసం మరోఉద్యమం

    📰 Generate e-Paper Clip

    TRS kalvakuntla kavitha flog festival : ప్రజా దీవెన, నల్లగొండ : తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండవర్గాల వి కాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సి న సమయం ఆసన్నమైం దని తెలంగాణ ర క్షణ సేన జిల్లా ఇన్చార్జ్ (TRS) పడిగపాటి విక్రాంత్ రెడ్డి, రా ష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు కుం దూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు.సోమవారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృ తస్థాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పా ర్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన స మావేశం లో వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన జెండాను ప్ర తి వాడకు,పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు.

     

    పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు పార్టీ అధ్యక్షు రాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన (T RS)జెండా పండుగను చే పడుతున్నట్లు తెలిపారు. అందు లో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప రిశీలకులను నియమించడం జరి గిందన్నా రు. జిల్లా మండల గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగరవేరునట్లు వెల్లడించారు.

    టిఆర్ఎస్ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షురాలు ప్రకటించిన విధివిధా నాలను పాంచ జన్య సిద్ధాంతా ల ను ప్రజలకు వి వరించడం జరుగు తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ వించి 12 ఏళ్లు గడిచిన తె లంగాణ గడ్డ నేటికీ అనేక విప త్కర పరిస్థితులను ఎదుర్కొంటుంద న్నారు.రాష్ట్రం ప్రస్తు తం ఎదుర్కొం టున్న సామా జిక, రాజకీయ సమస్యలపై గలమెత్తలన్నారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎక్కడిక క్కడ పోరా టం చేయాలని ప్రజా సమస్యల ప రిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు.

     

    పార్టీ బలోపేతం కోసం చురుకైన కార్యకర్తలను గుర్తించి వా రికి తగిన బాధ్యతలను అప్పగించి పార్టీని ముందుకు తీసు కెళ్లాల్సిన అవస రం ఉందన్నారు. ఈ సమావేశంలో నియో జకవర్గ ఇన్చార్జీలు బొల్లంపల్లి సందీప్, ధీరావత్ సరిత, బా లు నాయక్, నేనావత్ శివ నాయక్, న రేష్, మాధవి ,ఉమా మహేశ్వరి పరి శీలకులు డాక్టర్ లింగం,పాలె నిష, రామకో టి,భగత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.