Monday, October 5, 2026
More
    HomeOpinionSpark ACB double trapped : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు, లంచంతీసు...

    Spark ACB double trapped : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు, లంచంతీసు కుంటూ పట్టుబడ్డవైనం

    📰 Generate e-Paper Clip

     

    Spark ACB double trapped :   ప్రజా దీవెన, హైదరాబాద్‌: అవి నీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపించింది. రంగారె డ్డి జిల్లా డీఎంహెచ్‌వో (DMHO) స్వర్ణకుమారి ఓ ప్రైవేట్‌ ఆ స్పత్రి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు చిక్కారు. లంచం వ్యవహారంపై ముందస్తు స మాచారం మే రకు ఏసీబీ అధికా రులు పక్కా వ్యూహంతో దాడి చేసి ఆమె ను పట్టుకున్నట్లు సమాచారం.

    మరో ఘటనలో హైదరాబాద్‌ మె హిదీపట్నంలోని జిహెచ్ఎం సి (G HMC) కార్యాల యంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సునీత ఏ సీబీ వలలో చిక్కారు. ఓ పనికి సంబంధించి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నట్లు తెలిసింది.ఒకే రోజు వరుసగా జరిగిన ఈ రెండు ఘటనలు అధికార వర్గాల్లో కలకలం రేపు తున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారు లపై ఏసీబీ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.