Thursday, October 22, 2026
More
    Homeనల్గొండCpim top leaders tour in Nalgonda district Dried crops : బిగ్...

    Cpim top leaders tour in Nalgonda district Dried crops : బిగ్ బ్రేకింగ్, సీపీఎం అగ్రనేతల ఆందోళన,ఎండిన పంటలు, అప్పుల భారంతో రైతులకు దిక్కేది ?

    📰 Generate e-Paper Clip

     

    –ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షా భావం, పెట్టుబడులు కూడా ద క్కని దుస్థితి
    –సీఎం సహా మంత్రులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
    — సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు
    –నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
    –కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

    Cpim top leaders tour in Nalgonda district Dried crops : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్రభావంతో నెల కొన్న వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని, ఎండి పోయిన పంటల తో రైతులు పెట్టి న పెట్టుబడులు కూడా తిరిగి పొం దలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో స భ్యుడు బి.వి. రాఘవులు ఆవేదన వ్య క్తం చేశారు. నష్టపోయిన రై లతులను ఆదుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డి మాండ్ చేశారు. ము ఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అం దరూ క్షేత్రస్థాయిలో పర్యటించి, పొలాల్లో నెలకొన్న వా స్తవ పరిస్థితులను స్వయంగా ప రిశీ లించాలని కోరారు. గురు వారం నల్లగొండ పట్టణం లోని 14వ డివిజన్ పరిధిలో ఉన్న చర్లపల్లి గ్రామం లో ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయిన పంట పొ లాలను సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నాయకులు, రైతు సం ఘం ప్రతినిధులతో కలిసి రాఘవులు పరి శీలించారు. రై తు లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు.

    వరి పంటకు తీవ్రనష్టం..పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి

    ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ చర్లపల్లి లో ప్రధా నంగా వరి, పత్తి పంటలను సాగు చేశా ర ని, వర్షాభావంతో వరి పంట పరిస్థితి మరింత దా రుణంగా మా రిందని తెలి పారు. కొన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా ఎండిపోయిందని, ధాన్యం గింజలు సైతం సరిగా ఏర్పడని పరిస్థితి నెలకొందని పేర్కొ న్నారు. మరోసారి నీరు అందితే చేతికొచ్చే అవకాశం ఉన్న పంటలు కూడా ఎండిపోవడంతో రైతుల ఆశలు ఆవిర య్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

    అప్పులు చేసి, పెట్టుబడులు పె ట్టి పంట దిగుబడి పై  ఆశలు పెట్టు కున్న రైతులకు చివరికి ఖర్చులు కూడా తిరిగి రాని పరి స్థితి ఏర్ప డిందన్నారు. ము ఖ్యంగా చిన్న, స న్నకారు రైతులు ఈ సంక్షోభాన్ని ఎలా తట్టుకుంటారని ప్రశ్నిం చారు. పంట నష్టంతో రైతు కు టుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడు తోం దని ఆందోళన వ్య క్తం చేశారు.

     పత్తి పంటపైనా వర్షాభావం ప్రభావం

    పత్తి చేలు పైకి పచ్చగా కనిపిస్తు న్నప్పటికీ ఆకులు వాడిపోతు న్నాయని, కాయలు ఎండిపోయి రాలి పోతున్నాయని రాఘ వులు వివరించారు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురవ కపోతే పత్తి పం ట కూడా పూర్తిగా దెబ్బతి నే ప్రమాదం ఉంద ని హెచ్చరించారు. భవిష్యత్తులో వర్షాలు పడతాయనే భరోసా లేని పరిస్థితు ల్లో రైతులకు ప్రభుత్వం ఎ లాంటి సహాయం అం దించనుందో వెంటనే ప్రకటిం చాలని డిమాండ్ చేశారు.

        కేబినెట్‌లో చర్చలకే పరిమితం కావొద్దు

    రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించడం అ వసరమేనని, అయితే సమావేశ మందిరాల్లో కూర్చొని సమీ క్షలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయి లో రైతులు ఎదుర్కొం టున్న ఇబ్బందులను పూర్తిగా అర్థం చేసుకోలేరని రాఘవులు అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 315 మండ లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటు న్నట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. మంత్రులం దరూ జిల్లాల్లో పర్య టించి ఎండి పోయిన పంటల ను పరిశీలించాలని, రైతులతో మాట్లాడి నష్ట తీవ్ర తను అంచనా వే యాలని సూచించారు. రైతులను ఆదు కునేందుకు ప్రభుత్వం తీసుకోబోయే చ ర్యలను వెంటనే ప్రక టించాలని కోరారు.

      రైతుల సంక్షోభంపైనా దృష్టి పెట్టాలి

    రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముం దస్తు చర్యలు చేపట్టడం అవస ర మేనని రాఘవులు అన్నారు. అదే సమయంలో ప్ర స్తుత పంట న ష్టాల వల్ల రైతు లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కూడా అత్యంత ప్రా ధాన్యంతో పరిష్క రించాలని స్పష్టం చేశారు. పెట్టు బడులు చే తికి రాకపోతే కు టుం బ పోషణ, రోజువారీ అ వ సరాలు తీ ర్చుకోవడం కూడా రైతులకు కష్ట మవుతుందని పేర్కొన్నారు.

       కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్ష భేటీ 

    కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు నిధులు కోరినట్లు వార్తలు వస్తున్నాయని రాఘవు లు తెలిపారు. అయితే రా ష్ట్రానికి అవసరమైన సహాయం అందుతుందనే స్పష్టత లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలను కలుపు కొని అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉ న్న వనరుల నుంచి తక్ష ణ సహాయంగా రై తులకు ఎంత మొత్తాన్ని కేటాయించ నుం దో కూడా స్పష్టం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్టాలపై రైతు సంఘాలతో చర్చించి, బాధితులకు తక్షణ ఉప శమనం కలిగించే చర్యలు చేపట్టాలని సూచించారు.

        ఇది సాధారణ పరిస్థితి కాదు

    ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సాధారణమైనవి కావని, రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం అ త్యవసర ప్రాతిపదికన స్పం దించాలని రాఘవులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్య టనలు, అఖిలపక్ష సమావేశం, రైతు సం ఘాలతో చర్చలు ని ర్వహించి పం ట నష్టపోయిన వారికి తగిన సహాయం అందిం చాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోరారు.ఈ పర్యటనలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్య ద ర్శివర్గ సభ్యులు జూ లకంటి రం గారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సా గ ర్, రాష్ట్ర కమిటీ సభ్యు లు తుమ్మల వీరారెడ్డి, సు ధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్య దర్శివర్గ స భ్యులు వీరపల్లి వెం కటేశ్వర్లు, పాలడుగు నాగార్జు న, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్ర భావతి, చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, దండం పెల్లి సత్తయ్య, కొండ అనురాధ, జిల్లా సీనియర్ నాయ కులు ఉ ట్కూరి నారాయణరెడ్డి, పట్టణ క మిటీ సభ్యులు తు మ్మల పద్మ, అవుట రవీందర్, గాదె నరసింహ, పిన్న పురెడ్డి మ ధుసూదన్ రెడ్డి, కన్నెకంటి సత్యనారా యణ, సర్దార్ అలీ, మం డల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, బొల్లు రవీందర్, గ్రామ శాఖ సభ్యులు గౌరీదేవి, మధుసూదన్, సలీం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Cpim top leaders tour in Nalgonda district Dried crops

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.