Saturday, October 31, 2026
More
    HomeOpinionDelhi massive fire accident : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, నలుగురు కార్మికులు...

    Delhi massive fire accident : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, నలుగురు కార్మికులు సజీవదహనం

    📰 Generate e-Paper Clip

     

    Delhi massive fire accident :  ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నిం పిం ది. మంగోల్‌ పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.రాత్రి సు మారు 9:30 గంటల సమయంలో ఫ్యాక్టరీ బేస్‌మెంట్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే దట్టమైన పొగ, మం టలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

    సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటి న ఘటనాస్థలానికి చేరుకుని సు మారు 20 ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫ్యాక్టరీలో చి క్కుకుపోయిన ఆరుగురిని సురక్షితంగా బయట కు తీసుకొచ్చా రు. అయితే ఈ ప్రమాదంలో నలుగురు కార్మి కులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికి త్స నిమిత్తం ఆసుపత్రికి తర లించారు.ఈ ఘటనతో మంగో ల్‌పురి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అ గ్నిప్రమా దానికి గల కారణాలపై అధికారులు విచారణ చేప ట్టాల్సి ఉంది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.