Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshTTD Donation Benefits : బిగ్ బ్రేకింగ్, భక్తులకు టీటీడీ శుభ వార్త, శ్రీవారి సేవలో...

    TTD Donation Benefits : బిగ్ బ్రేకింగ్, భక్తులకు టీటీడీ శుభ వార్త, శ్రీవారి సేవలో మీ విరాళంతో భక్తికి ప్రత్యేక గౌరవం 

    📰 Generate e-Paper Clip

    TTD Donation Benefits : ప్రజా దీవెన, తిరుమల: తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీ స్సులు పొందేందుకు ప్రపంచం న లుమూలల నుంచి కోట్లాది భక్తులు చేరుకుంటున్న విషయం తెలిసిం దే. భక్తుల విరాళాలతో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasth anams) అ నేక ఆధ్యాత్మిక, విద్యా, వైద్య, అ న్నదాన సేవలను నిర్వహిస్తోంది.

    ఈ సేవా కార్యక్రమాలకు భారీ వి రాళాలు అందించే భక్తులకు తి రు మల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక దర్శనం, వసతి, ప్రసాదాల రూపంలో ప్రత్యేక గౌరవాన్ని కల్పి స్తోంది. రూ. 1 లక్ష విరాళం ఇస్తే సంవత్సరానికి 1 రోజు ప్రత్యేక ద ర్శనం అవకాశం కల్పిస్తారు. రూ. 1 00 ఆర్జిత సేవ టికెట్ పొందే అవ కాశం కూడా ఉంటుంది. అదే కోవ లో 6 లడ్డూలతో పాటు మహాప్రసా దం, 20 సంవత్సరాల డోనర్ కా ర్డు,80G కింద ట్యాక్స్ మినహా యింపు ఉంటుంది.

    ఇక రూ. 5 లక్షల విరాళం ఇస్తే ముగ్గురికి 3 రోజుల VIP దర్శనం,3 రోజుల వసతి సౌకర్యం,10 ల డ్డూలు + ప్రసాదాలు, ప్రత్యేక డోన ర్ సదుపాయాలు కల్పిస్తారు. ఆత ర్వాత రూ. 10 లక్షల విరాళం ఇస్తే మరింత ప్రాధాన్యతతో VIP దర్శ నం, 20 లడ్డూలు + మహాప్రసా దం, Gold Dollar & Silver Med allion, ప్రత్యేక వసతి మరియు అ దనపు ప్రయోజనాలు ఉంటాయి.

    ఇక రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే జీవితకాల VIP బ్రేక్ దర్శనంతో పాటు 5 మం దికి ప్రత్యేక దర్శనం,3రోజుల VIP సూట్ వసతి, అదే విధంగా సుప్ర భాత దర్శనం అవకాశం, 10 పెద్ద లడ్డూలు + ప్రసాదాలు, 5 గ్రాముల Gold Dollar, వేద ఆశీర్వచనంతో పాటు ప్రత్యేక సత్కారం లభిస్తుం ది. ఇదిలా ఉండగా మీ విరాళం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతుండగా, మీకు కూడా ప్ర త్యేక ఆధ్యాత్మిక అనుభూతి లభి స్తుందని టీటీడీ అధికారులు వెల్లడి స్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.