Sunday, September 27, 2026
More
    HomeOpinionAdilabad ACB Trap Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీకి చిక్కిన హౌసింగ్ బోర్డు ఔట్...

    Adilabad ACB Trap Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీకి చిక్కిన హౌసింగ్ బోర్డు ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ 

    📰 Generate e-Paper Clip

    Adilabad ACB Trap Case: ప్రజా దీవెన, అదిలాబాద్: ఆదిలా బాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ బోర్డు శాఖ ఔట్ సో ర్సింగ్ అసిస్టెం ట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖ అధి కా రులకు చిక్కారు. శ్రీ దుర్గం శ్రీ కాంత్ అనే హౌసింగ్ అసిస్టెం ట్ ఇంజనీర్ (out sourcing) ఏసీబీ విసిరినవలలో చిక్కా రు.

    మంగళవారం సాయంత్రం నిందితుడు అధికారి శ్రీ దుర్గం శ్రీ కాంత్, హౌ సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్ సోర్సింగ్) ఫి ర్యాదిదారునికి ఇంది రమ్మ ఇళ్ల పథకంలో అధికారిక స హా యం చేయడoలో భాగంగా కొ త్త ఇంటి పాక్షికంగా నిర్మించి న ఇంటి ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌ లో డ్ చేయడంతో పా టు నిర్మాణ బిల్లులను మంజూరు చేయడానికి మిగిలిన దశ ల వారీ ఫోటోలను అప్‌లోడ్ చేసినందుకు లంచంగా రూ.1 0 వేలు డిమాండ్ చేసి స్వీక రిస్తుండగా ఆదిలాబాద్ ఏసీబీ యూనిట్ అధికారులు రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు.

    లంచంగా తీసుకున్న సొమ్మును నిందిత అధికారి వద్ద నుం డి అతని సూచన మేరకు స్వాధీనం చేసు కున్నారు. ఈ వి ధంగా నిందిత అధికారి అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన విధులను నిజాయితీ లే కుండా నిర్వర్తించారు. ఈ నేప ధ్యంలో నిందిత అధికారిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్‌ పిఇ ఏసీ బీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరచడం జరుగు తుందని, ఈ కేసు దర్యాప్తులో ఉన్నం దు న భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచ బడ్డాయని సదరు ఏసీబీ అధికారు లు తెలిపారు.

    ఇదిలా ఉండగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, చ ట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్ర జలు ఏసీబీ టో ల్ ఫ్రీ నంబర్ 106 4కు సంప్రదించాలని, ఏసీబీ తె లంగాణ ను సోషల్ మీడియా ప్లా ట్‌ఫామ్‌లైన వాట్సాప్ (94404 46106), ఫేస్‌బుక్ (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Te langana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని, ఏసీబీ తెలం గా ణను సంప్రదించడానికి అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలు, ప్రముఖ బ హిరంగ ప్రదేశాలలో ఏసీబీ యొ క్క క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడింది. బాధితుడు, ఫిర్యాది పేరు మరి యు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు అధికారులు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.