Sunday, September 27, 2026
More
    HomeOpinionBC Reservation : బీసీ సంఘం అప్పీల్, వర్సిటీ పో స్టుల్లో 60 శాతం బీసీలకే...

    BC Reservation : బీసీ సంఘం అప్పీల్, వర్సిటీ పో స్టుల్లో 60 శాతం బీసీలకే ఇ వ్వా లి, జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫె సర్ జయలక్ష్మిని కొనసాగించాలి

    📰 Generate e-Paper Clip

    BC Reservation :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లోని విశ్వవిద్యాలయాల ని యామకాలలో ప్రభుత్వం తక్ష ణమే సామాజిక న్యాయం పాటిం చాలని, జేఎన్టీయూ (JN TU) రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.శనివారం హైదరాబాద్‌ లో ని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జాజుల శ్రీ ని వాస్ గౌడ్ నాయకత్వంలో బీసీ ప్రతినిధుల బృందం ఆ య నను కలిసింది. ఈ సందర్భంగా వర్సిటీ పదవుల్లో బీసీలకు రావాల్సిన వాటాపై ప్రత్యేక వినతిపత్రాన్ని అందజేశారు.

    60 శాతం పదవులు బీసీలకే దక్కాలి

    రాష్ట్రంలోని యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ (VC), రిజి స్ట్రార్, రెక్టార్, డైరెక్టర్, ప్రిన్సిపల్ వంటి కీ లక పదవుల్లో జనా భా దామాషా ప్రకారం 60 శాతం పోస్టులను బీ సీ సామాజిక వర్గాలకే కేటా యిం చాలి. కులగణన ఆధారంగా అన్ని రం గాల్లో తగిన వాటా ఇస్తా మన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హా మీ ని నియామకాలలో నిలబెట్టు కోవాలన్నారు.

    జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై కుట్రలు ఆపాలి

    జేఎన్టీయూ 54 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మ హిళకు, అదీ బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ జయలక్ష్మికి రిజిస్ట్రా ర్‌గా అవకాశం లభించింది. కానీ బాధ్యతలు చేప ట్టిన 45 రోజు ల్లోనే ఆమెను ఆ పదవి నుంచి తప్పించేందు కు ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులు కుట్రలు చేయడం విచారకరమన్నారు.

      అది ఒక్కటే బీసీలకు దక్కిన అవకాశం

    రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సి టీల్లో రెండు సామాజిక వ ర్గాల వారికే విసి, రిజిస్ట్రార్ పదవులు దక్కాయి. కేవలం ఒ క్క జేఎన్టీ యూలోనే బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్‌కు అ వకాశం వస్తే, దాన్ని కూడా ఓర్వలేకపోవడం ఎంత వ రకు సమంజసమని ప్రశ్నించారు.ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసా గించాలని జేఎన్టీయూ బోధన, బోధ నేతర ఉద్యోగులు విజ్ఞ ప్తి చేస్తున్నారు. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి (Autono my) గల సం స్థ అయినందున, విసి నిర్ణయానికి ప్రభుత్వం అడ్డుపడకూడదని చెప్పారు.

    బీసీల హక్కులను కాలరాస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవ ర్తిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోం. తక్షణమే ప్రొఫెసర్ జ యలక్ష్మిని రిజిస్ట్రార్‌గా కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తం గా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమాన్ని చేపడతామని జా జుల శ్రీని వాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ ప్రతినిధి బృందంలో బీసీ వి ద్యార్థి సంఘం జాతీయ అధ్య క్షు డు తాటికొండ విక్రమ్, బీ సీ నా యకులు టి.పాండు, ఇంద్రమ్ రజక, గోరిగంటి రమేష్, బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.