Sunday, September 27, 2026
More
    HomeIndiaNirmal Purja Avalanche : బిగ్ బ్రేకింగ్, ఆక్రమిత కశ్మీర్ లో విషాదo, హిమపాతం ధాటికి...

    Nirmal Purja Avalanche : బిగ్ బ్రేకింగ్, ఆక్రమిత కశ్మీర్ లో విషాదo, హిమపాతం ధాటికి ప్ర ముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కన్నుమూత 

    📰 Generate e-Paper Clip

    Nirmal Purja Avalanche : ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: పా క్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రపంచంలోనే 12వ ఎ త్తైన శిఖర మైన బ్రాడ్ పీక్ (Broad Peak) సమీపంలో సం భవించిన భారీ హిమపాతం తీవ్ర విషాదాన్ని నిం పింది. ఈ ఊహించని ప్రకృతి వి పత్తులో ప్రపంచ ప్రఖ్యాత పర్వ తా రో హకుడు నిర్మల్ పుర్జా (Ni msdai) దుర్మరణం పాలయ్యా రు.

      శిథిలాల కింద నుంచి మృతదేహాల వెలికితీత

    హిమపాతం ముంచెత్తడంతో పలువురు పర్వతారోహకులు మం చు తుఫానులో చిక్కుకుపోయా రు. ఇప్పటివరకు అ ధికారులు ఐ దుగురి మృతదేహాలను వెలికితీ శారు. మం చు కింద చిక్కుకున్న మిగిలిన పర్వతారోహకుల కోసం స్థా నిక రెస్క్యూ బృందాలు, సేవా దళాలు తీవ్ర వాతావరణ ప రిస్థితుల్లోనూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

    పర్వతారోహణ చరిత్రలో తుఫా ను సృష్టించిన వీరుడు నిర్మల్ పు ర్జా పర్వతారోహణ ప్రపంచంలో ఒక లెజెండ్‌గా నిలిచారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే ప్రపంచం లోని 14 అతిపెద్ద (8,000 మీట ర్లకు పైగా ఎత్తు ఉన్న) శిఖరాల ను అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఘనత ఆయనది. ఆ యన సాహసాలు, పట్టుదల ప్ర పంచవ్యాప్తంగా ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి.ఆయన అ కాల మరణం పర్వ తారోహణ రంగానికి మరియు ఆయన అభిమానులకు తీర నిలోటు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.