Sunday, September 27, 2026
More
    HomeOpinionBjp Thungathurthy : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి సర్పంచ్ ఎన్నికల్లో వార్ వన్ సైడే

    Bjp Thungathurthy : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి సర్పంచ్ ఎన్నికల్లో వార్ వన్ సైడే

    📰 Generate e-Paper Clip

     

    Bjp Thungathurthy:   ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రతిష్టా త్మకమైన తుంగతుర్తి నియోజక వర్గ కేంద్రంలో హోరాహోరీ పోరులో సం కినేని బ్రదర్స్ అత్యధిక మె జార్టీతో తాము బలపరిచిన బిజెపి అభ్యర్థి ని గెలిపించుకొని తమ బ్రాండ్ ఏ మాత్రం తగ్గలేదని మరో మారు ని రూపించుకున్నారు. స ర్పంచ్ తో పా టు 14 వార్డులకు గాను తుంగతుర్తి గ్రామపం చాయ తీ లో 13 వార్డుల ను గెలుచు కొని సర్పంచ్ సాయి బాబుకు 1788 ఓట్ల మెజారిటీ వచ్చే లా సంకినేని బ్రదర్స్ చక్రం తిప్పారు. గత 30 సంవత్సరాలుగా తుం గతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సర్పంచ్ ఎన్ని కల్లో వారి ఆధిపత్యం నిరాఘాటంగా కొనసాగుతోంది.

    ఈసారి ఎన్నికల్లో వారి ఆధిప త్యాన్ని అడ్డుకోవాలని అధికార కాంగ్రె స్, విపక్ష బిఆర్ఎస్ పార్టీలు విశ్వ ప్రయత్నం చేశాయి ,కానీ సంకి నేని బ్రదర్స్ వ్యూహం ముందు వారి ఎత్తుగడలన్నీ చిత్తయ్యాయి .తిరిగి మరో ఐదు సంవత్సరాల వరకు స ర్పంచ్ పదిలంగా వారి ఖాతాలోకి వె ళ్ళింది .గ్రామం మొత్తంలో ప్రతి వా ర్డులో వందకు తగ్గకుండా మెజా ర్టీని గెలుచుకున్నారు.

    ముఖ్యంగా సంకినేని రవీందర్రావు గ్రామంలో తన ఆదిపత్యం నిరూ పించుకోవడానికి ఇల్లులు తిరుగుతూ ప్రచారం నిర్వహించి తన సో దరులు ఏ వన్ కాంట్రాక్టర్ సంకినేని కృ ష్ణారావు రాష్ట్ర బీజేపీ ఉపా ధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెం కటేశ్వరరావులతో కూడి ర్యా లీ నిర్వహించి అధికార కాంగ్రెస్ కు బి ఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూ పించారు.

    అదే సందర్భంలో మరో సంకినేని యువ నాయకుడు వరుణ్ రావు గ్రామం యావత్తు కలియ తిరుగు తూ తమ కుటుంబానికి మద్ద తుగా నిలిచారు .ఏది ఏమైనా సంకినేని బ్రదర్స్ వార్ వన్ సైడ్ గా ఎన్నిక గెలుపును తమ వైపు తిప్పుకున్నా రు. సర్పంచ్ అభ్యర్థి మల్లెపాక సా యిబాబు సైతం గ్రామంలో తనకు న్న మంచి పేరును సద్వినియోగం చేసుకుని గడప గడపకు తిరిగి ప్రతి ఒక్కరితో కలిసి పోయి తనను గెలి పించాలని ఓటర్లను అభ్యర్థించారు.

    సాయి బాబు గ్రామంలో మంచి మె జార్టీతో గెలుపొందడం పట్ల స ర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. తుంగతు ర్తి గ్రామాన్ని మరింత అభివృద్ధి చే సేందుకు సంకినేని బ్రదర్స్ కు ఇటు సాయిబాబాకు అవకాశం వచ్చింది. రానున్న కాలంలో తుంగతుర్తి మరింత అభివృ ద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.