Sunday, September 27, 2026
More
    HomePoliticsDistrict SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...

    District SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన, ఊరేగింపులకి అనుమతి లేదు

    📰 Generate e-Paper Clip

    District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసిం దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ ము గిసి ఫలితాలు వెలువడుతున్నంద న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

    ఎన్నికల ఫలితం వెలువడిన తర్వా త గెలుపొందిన అభ్యర్థులకు విజ యోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న oదున జిల్లాలో ఏ మూలన ఎలాం టి అల్లర్లు జరిగినా ఉపేక్షించబోమ ని హెచ్చరించారు.

    ఓట్ల లెక్కింపు పక్రియలో గొడవలు, అల్లర్లు స్పృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో గొడవలు,అల్లర్లు సృష్టించే వారిపై ప్ర త్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పా టు చేసినట్లు గుర్తు చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.