Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshBSNL Satellite Phone Technology : బిగ్ బ్రేకింగ్, నెట్‌వర్క్ డెడ్ జోన్స్‌ కు ఇక...

    BSNL Satellite Phone Technology : బిగ్ బ్రేకింగ్, నెట్‌వర్క్ డెడ్ జోన్స్‌ కు ఇక చెక్, బీఎస్ఎన్ఎల్ సరికొత్త టెక్ విప్లవం ‘శాటిలైట్ ఫోన్’

    📰 Generate e-Paper Clip

    BSNL Satellite Phone Technology : ప్రజా దీవెన, హై దరాబాద్: ఇకపై నో-సిగ్నల్ బోర్డులకు కాలం చెల్లినట్లే కొండ ల్లో ఉన్నా, దట్టమైన అడవుల్లో ఉన్నా, అసలు మొబైల్ టవ ర్లే లేని మారుమూల ప్రాంతాల్లో ఉ న్నా సరే… మీ ఫోన్ మా ట్లాడేస్తుంది. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త భవిష్యత్తుకు తెరలేపుతూ మోస్ట్ అడ్వాన్స్‌డ్ శాటిలైట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. “క మ్యూనికేషన్ బియాండ్ బౌండరీ స్” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఫోన్, సాధారణ మొబైల్ నెట్‌వ ర్క్‌లు చేతులెత్తేసే చోట కూడా క్రి స్టల్ క్లి య ర్ కనెక్టివిటీని అందిస్తుం ది. మనం వాడే రెగ్యులర్ స్మార్ట్‌ ఫో న్‌ లు సిగ్నల్ కోసం స్థానిక మొబైల్ టవర్లపై ఆధారపడతా యి. కానీ ఈ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్‌కు టవర్లతో పనే లేదు! అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలతో ఇది నేరుగా క నెక్ట్ అవుతుంది.అయితే దీని ధర పన్నులతో కలు పుకుని రూ. 1,34, 166/- గా ని ర్ణ యించారు. అత్యం త కఠినమైన వా తావరణ పరిస్థితు ల్లోనూ పనిచే సేలా దీనిని డిజైన్ చేశా రు.

         కేంద్ర అనుమతి తప్పనిసరి

    ధర ఎక్కువైనా కొనేద్దాం అనుకుం టే కుదరదు. ఇది సాధా రణ ప్రజ లు షాపుకెళ్లి కొనుక్కునే నార్మల్ గ్యాడ్జెట్ కాదు. దే శ భద్రత, అత్య వసర సేవల దృష్ట్యా దీనిని సొంతం చేసుకో వడానికి కొన్ని కఠినమై న నిబంధనలు ఉన్నాయి. ఈఫోన్ కావాలనుకునే వారు నేరుగా తమ సమీపంలోని బీఎస్ఎ న్ఎల్ ప్రధా న కార్యాలయాన్ని (Head Offic e) సంప్రదిం చాలి. కేంద్ర టెలిక మ్యూనికేషన్ల శాఖ నుంచి ముంద స్తుగా ప్రత్యేక అనుమతి పత్రం సాధించాలి.

    ఈ ఫోన్‌ను మీరు ఏ ప్రయోజనం కోసం (ఉదాహరణకు: మైనింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్, లేదా మారుమూ ల ప్రయాణాలు) వాడు తున్నారనే పూర్తి వివరాలను ప్రభు త్వానికి సమర్పించాల్సి ఉంటుం ది. ఈ అల్ట్రా-మోడ్రన్ శాటిలైట్ ఫో న్ ఫీచర్లు, బుకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకో వడానికి +91 94651 01323 నంబర్‌ను సంప్రదించవచ్చ ని సూచిస్తున్నారు.టెక్నాలజీలో సరికొత్త సరిహద్దులను దా టుతూ బీఎస్ఎన్ఎ ల్ వేసి న ఈ అడుగు, భవిష్యత్తులో దే శంలోని ప్రతి అంగు ళాన్ని కనెక్టివిటీ పరిధిలోకి తీసుకు రావ డం ఖాయంగా కనిపి స్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.