Sunday, September 27, 2026
More
    HomeIndiaCanada emotional shootout : బిగ్ బ్రేకింగ్, కెనడాలోవిషాదం, టొరంటో యూనివర్సిటీ వద్ద భారతీయ విద్యార్దిహత్య

    Canada emotional shootout : బిగ్ బ్రేకింగ్, కెనడాలోవిషాదం, టొరంటో యూనివర్సిటీ వద్ద భారతీయ విద్యార్దిహత్య

    📰 Generate e-Paper Clip

     

    Canada emotional shootout:  ప్రజా దీవెన, కెనడా: అం తర్జాతీయoగా భారతీయ విద్యార్ధులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా కెనడాలోని టొరంటోలో భారతీయులపై వరు స ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. భారతీ య యువతి హిమాన్షి ఖురానా హత్య ఘటన మరవక ముందే టొ రంటోలో మరో విషాదం నెలకొంది.

    తాజా కెనెడా దేశంలోని టొరం టో విశ్వవిద్యాలయం స్కార్‌బరో క్యాం పస్ సమీపంలో 20 ఏళ్ల భార తీ య విద్యార్థి తుపాకీ కాల్పు ల్లో నేలకొరిగాడు. నిందితుడిని జరిపిన కా ల్పుల్లో తీవ్రంగా గాయప డిన డా క్ట రేట్ విద్యార్థి అయిన శివంక్ అవస్థి ఘటనా స్థలిలోనే తుదిశ్వాస విడిచాడు.

    అందిన సమాచారం మేరకు వివ రా లు ఇలా ఉన్నాయి. హైలాండ్ క్రీక్ ట్రైల్ ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో ఏదో తెలియని గొడవ జరు గుతోంద ని వచ్చిన సమాచారానికి పోలీ సు లు స్పందించారు. తీవ్ర గాయాలతో ఒక వ్యక్తి ఉన్నా డనే సమాచారంపై అధికారులు అక్క డికి చేరుకొని వ చ్చి చూసే సరికి అధికారులు తుపాకీ గాయంతో ఉ న్న ఒక పురుష బాధితుడిని గుర్తించారు. సంఘటనా స్థలంలోనే బా ధితుడు మరణించి నట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు ఓ పోలీస్ అధికారి సై తం అధికారిక ప్రకటన చేశారు. ఇది లా ఉండ గా ఈ ఏడాది టొరంటోలో జరిగిన 41వ హత్య కేసు అని పోలీ సు లు వెల్లడించారు.

    20 ఏండ్ల శివాంక్ అవస్థిని దుండ గుడు కాల్చి చంపడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివాంక్ స్కార్‌బొరౌగ్ యూనివర్సి టీ లో లైఫ్ సైన్సెస్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్థా నిక హైల్యాండ్ క్రీక్ టెయిల్ వద్ద డి సెంబర్ 23వ తేదీన ఓ దుం డగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివాంక్ అక్క డికక్కడే దుర్మరణం చెందారు. కాల్పుల విషయం తె లుసుకుని తాము అక్కడికి వెళ్లేసరికి దుండగుడు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

    శివాంక్ హత్య నేపథ్యంలో యూని వర్సిటీ కాలేజీ క్యాంపస్‌ను కాసే పు మూసివేశారు. ఈ ఘటనతో ఈ ఏ డాది కెనడాలో హత్యల సం ఖ్య 41 కి చేరినట్లు అధికారులు తెలిపారు. శివాంక్ హత్యపై కాన్సు లేట్ జనర ల్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టొరం టో స్కార్‌ బో రౌగ్ క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి శివాంక్ మరణించడం అత్యంత విషాదకర మని పేర్కొంది. ఈ కష్టకాలంలో మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.