Monday, September 28, 2026
More
    HomeOpinionCM Revanth Reddy Hyderabad metro : కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవం త్,...

    CM Revanth Reddy Hyderabad metro : కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవం త్, హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆ మోదం తెల‌పాల‌ని వినతి 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy Hyderabad metro : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌ పా ల‌ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారా ల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కి విజ్ఞ‌ ప్తి చేశారు. ఏడు కారిడార్ల‌తో కూడి న మెట్రో ఫేజ్‌-II స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూ పొందించి డీపీఆర్‌ను ఇప్ప‌ టికే స‌మ‌ర్పించామ‌ని తెలిపా రు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ తో సమావే శమయ్యారు.

    ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మెట్రో ఫే జ్‌ -II, మెట్రో ఫేజ్‌ -III పై చ‌ర్చించా రు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబా ద్ న‌గ‌రంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం మెట్రో ను మ‌రింత‌గా విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II, ఫేజ్‌ -III విస్త‌ర‌ణ స‌జావు గా సాగాల‌నే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్‌-Iను L&T MRHL ను రాష్ట్ర ప్ర‌భు త్వం స్వాధీనం చేసుకుంద‌ని వివ‌రించారు. ప్రస్తు తం ఫేజ్-I ప్రభు త్వం ప‌రిధిలో ఉండ‌డంతో ఫేజ్‌-II, ఫేజ్‌-III విస్తరణ సులుభమవు తుందని చెప్పారు.

    మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ -II లో ఏడు కారిడార్లతో మొత్తం 122. 9 కిలోమీటర్ల మేర విస్తరణకు, రూ .38,595 కోట్ల అంచనా వ్యయం తో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ ను ఇప్ప‌టికే స‌మ‌ర్పించిన విషయా న్ని గుర్తుచేశారు.హైదరాబాద్ మె ట్రో రైలు ఫేజ్ -II ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం – తెలంగాణ ప్రభుత్వాల జా యింట్ వెంచర్‌గా చేప‌ట్టేందుకు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పా ల‌ని కేంద్ర మంత్రి గారిని విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌ రాబాద్ న‌గ‌ర భ‌విష్య‌త్ అవ‌స‌రా ల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ – భా రత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మె ట్రో ఫేజ్ -IIIగా చేపట్టాలని కోరారు.

    మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీ పీఆర్‌ను కూడా ఇప్ప‌టికే స‌మ‌ ర్పించామ‌ని తెలిపారు. ఈ స‌మా వేశంలో కేంద్ర గృహ‌ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి కె. శ్రీ‌ నివాస్‌, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కా ర్య‌ద‌ర్శి బి.అజిత్ రెడ్డి, హె చ్ఎం ఆర్ఎల్ ఎండీ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హా దారు (ప‌ట్ట‌ణ ర‌వాణా) ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి , ఢిల్లీ తెలంగాణ భ‌ వ‌న్ ప్ర‌త్యేకాధికారి సంజ‌య్ కుమార్‌, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కా ల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్ తో పాటు ఇ తర అధికారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.