Monday, September 28, 2026
More
    HomeOpinionDepartment of Animal Husbandry : వ్యాధులకాలం జాగ్రత్తలు కీలకం

    Department of Animal Husbandry : వ్యాధులకాలం జాగ్రత్తలు కీలకం

    📰 Generate e-Paper Clip

    Department of Animal Husbandry : ప్రజా దీవెన, దేవరకొండ: వర్షాకా లంలో పశువులకు సోకే వ్యాధుల పట్ల ముందు జాగ్రలు కీలకమని ప శు సంవర్థక శాఖ జిల్లా సంయుక్త సంచాతులు డా॥ G. V. రమేశ్ అన్నారు. దేవరకొండ మండలం పడమటపల్లి పాతావత్ తండాలో నిర్వహించిన ముద్దచర్మవ్యాధి ని వారణ బీకాల కార్యక్రమాన్ని పరిశీ లించి, స్వయంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా పాడిరైతులు, పశు పోషకులకు పలు సలహాలు, సూ చనలు అందజేశారు.

    వ్యాధి ప్రబలిన తర్వాత చికిత్స కంటే రాకముందు నివారణ మేలు అన్నారు. తొలకరిలో పశువుల్లో వ్యాధులు సోకే అవకాశాలుంటా యని విధిగా టీకాలు వేయించుకో వాలన్నారు. ముఖ్యంగా ముద్ద చ ర్మవ్యాధి రొంపి వైరస్ వ్యాపి స్తుంద ని, దోర్టులు, ఈరిగలు, పిడుదుల ద్వారా ఒక పశువు నుండి మరో ప శువుకు సాకుతుందన్నారు.

    పశువుల పాకలు, కట్టివేసే స్థలాల్ల దోమల నిరారాణ మందులు స్ప్రే చేతుడంతో పాటు శుభ్రంగా ఉం చుకోవాలన్నారు. వ్యాధితో అధిక జ్వరం, మేతమేయక పోవడం, యూపిరితిత్తుల్లు నుండి బొంగ (నీ రు) కారడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తండాలోని 300 పశువులకు టీకాలు వేశారు. ఈ కా ర్యక్రమంలో ఇంచార్డ్ అసిసెంట్ డై రక్టర్ డా|| నాగయ్య, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గుమ్మడవెల్లి శ్రీనివా స్, ఎల్,ఎస్ ఈ)లు ఇ. అనిత, ఎన్. కవిత తదితరులు పా ల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.