Monday, September 28, 2026
More
    HomeOpinionPolitical leaders security removal : ఫ్లాష్ న్యూస్ , తెలంగాణలో 'పవర్ డౌన్', 67...

    Political leaders security removal : ఫ్లాష్ న్యూస్ , తెలంగాణలో ‘పవర్ డౌన్’, 67 మంది నేతలకు గన్‌మెన్ల తొలగింపు

    📰 Generate e-Paper Clip

    Political leaders security removal : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలం గాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సె క్యూరిటీ హీట్ పెరిగింది. ఇ ప్పటివరకు షాడోలా వెంట నడి చిన గన్‌మెన్లు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో విఐపి భద్రతపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం, ఏకంగా 67 మంది రాజ కీయ నాయకులకు భద్రతను పూ ర్తిగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ భారీ సె క్యూరిటీ క ట్‌తో లీడర్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.

    ఈ లిస్ట్‌లో ఉమ్మడి న ల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత లు ఉండటం ఇప్పుడు హాట్ టాపి క్‌గా మారింది. ప్రభుత్వం తీ సుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల సెక్యూ రిటీ కోల్పోయిన వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు నల్గొండ మేయర్ భర్త ఉండడం, నల్గొండ నగర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే మే యర్ భర్తకు ఇప్పటివరకు ఉన్న గన్‌మెన్‌లను ప్రభుత్వం ఉ పసంహరించుకుంది. అదే విధంగా నేతి విద్యాసాగర్ మాజీ డిప్యూటీ మండ లి చైర్మన్ సీనియర్ నేత, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కు కూడా ఇకపై ప్ర భుత్వ భద్రత ఉండబోదు. ఆయనకున్న గన్‌మెన్లను కూడా ప్ర భుత్వం వెనక్కి పిలిపించింది.

     

    బీజేపీ నేతలు అధికార పక్షం, మాజీలతో పాటు విపక్షానికి కూడా ఈ సెక్యూరిటీ షాక్ తగిలింది. భారతీయ జనతా పా ర్టీ (BJP) కి చెందిన మరో ఇద్దరు కీలక నేతల గన్‌మెన్లను సైతం ప్రభుత్వం తొలగించింది.ఇంటెలిజెన్స్ వర్గాల నుం చి వచ్చిన తాజా థ్రెట్ పర్సెప్షన్ (Threat Per ception) నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న ట్లు తెలుస్తోంది.

    ఎవరికైతే ప్రస్తు తం ఎలాంటి ప్రాణహాని లేదా భద్ర తా పరమైన ముప్పు లేదో వారి సెక్యూరిటీని త గ్గించడం లేదా పూర్తిగా తొలగించడం జరిగిందని సమా చా రం.ఈ భద్రత కోతతో రాజకీ యవర్గాల్లో ఎలాంటి చర్చ న డుస్తుందో లీడర్లు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.