Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda District Collector Chandrashekhar : అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికతనిఖీ, ఆయా అంశాలపై...

    Nalgonda District Collector Chandrashekhar : అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికతనిఖీ, ఆయా అంశాలపై ఆరా 

    📰 Generate e-Paper Clip

    Nalgonda District Collector Chandrashekhar: ప్ర జా దీవెన, మర్రిగూడ: పిల్లల భ విష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అన్నారు. సో మవారం మర్రి గూడ మండలం, సరంపేట గ్రామంలో అంగ న్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడి స్కూ లును సందర్శించి పిల్లలతో మాట్లాడి చదువు పౌష్టికాహారం వివ రాలు అడిగి తెలుసుకొని, అక్షరాలు సంఖ్యలు చెప్పి స్తూ ప్రోత్సహించారు.

    ఈ సందర్భంగా అంగన్వాడీ కేం ద్రంలో అమలవుతున్న వి ద్యా కార్యక్రమాలు, పోషణాహార వివరాలు, హాజరు పరిస్థితి తదితర అంశాలపై అక్కడ ఉన్న అంగన్వాడి ఆయాలతో వి వరాలు తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక వి ద్య ఎంతో కీలకమని , వారికి అవసరమైన మౌలిక సదుపా యాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడు తూ ఏం తిన్నారు? ఏం పెట్టారు? అని అడిగారు. దానికి పిల్లలు సమాధానం చెప్తూ పప్పు పెట్టారు అ ని చెప్పారు.ఏ ఫర్ ఆ పిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యా ట్ ,డి ఫర్ డాగ్ అని 1 నుండి 20 వరకు అంకెలు అడిగారు. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మున్నయ్య , సి పిడిఓ సక్కుబాయి, మునుగోడు సిడిపీవో కలెక్టర్ వెంట ఉ న్నారు.

     

    ఎలాంటి పొరపాట్లులేకుండా పోలింగ్ మెటీరియల్ పంపిణీ..

    మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ మె టీరియల్ పంపిణీలో ఎ లాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  జిల్లా క లెక్టర్,జిల్లా ఎన్నిక ల అధికారి బి.చంద్ర శేఖర్ అన్నారు. సో మవారం ఆయన చండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏ ర్పాటు చేసిన చండూరు మున్సిపల్ ఎన్నికల డిఆర్సి సెం ట ర్ ను తనిఖీ చేశారు. స్టాచ్యుటరీ,నాన్ స్టాచ్యుటరి మెటీ రి యల్‌ను విభాగాల వారీగా లేబులింగ్ చేసి అమర్చాలని క లెక్టర్ చెప్పారు.

    ఎన్నికల సామ్రాగ్రి రిజిస్టర్లు, చెక్‌లి స్ట్‌లను స్వయంగా పరిశీ లించి అ ధికారులకు సూచనలు చేశారు.మెటీరియల్ రి సీవింగ్, ఇష్యూ ప్ర క్రియలు పూర్తిగా మార్గదర్శకాలకు అ ను గుణంగా జరిగేలా చూడాల ని, సిబ్బంది రాగానే ముందుగా హా జరు తీసుకొని చెక్ లిస్ట్ లో ఉన్న ఎన్నికల సామాగ్రిలో ప్రతి వస్తువు ను అందేలా చూడాలని అన్నారు. రిసెప్షన్ సెం టర్‌కు వచ్చే పోలింగ్ సిబ్బంది, అధికారులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా తగిన ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్  ఆదే శించారు. ముఖ్యంగా సిబ్బందికి సమయానికి భోజనాలు, తాగునీరు, సదుపాయాలు కల్పించాలని సిబ్బంది వాహన పార్కింగ్ కూడా ఏర్పా టు చేయాలన్నారు.

    విశ్రాంతి కోసం వేచి ఉండే ప్రదేశం, శౌచాలయాలు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్స్, లైటింగ్ వంటి మౌలిక సౌకర్యాలు తప్పని సరిగా ఉండాలని చె ప్పారు.భద్రతా పరంగా సెంటర్‌లో సీ సీటీవీ పర్యవేక్షణ, పోలీస్ బం దోబస్తు,పరికరాలు అందు బాటులో ఉండేలా చూడాలని, మెటీరియల్ భద్రతకు ఎలాం టి లోపాలు ఉండకూడదని తెలిపారు. సిబ్బంది సమన్వ యంతో పనిచేసి, పోలింగ్ రోజు ఎలాంటి  ఇబ్బంది కలగ కుండా మెటీరియల్ పంపిణీ జరగేలా చర్యలు తీసుకో వా లని అధికారులను ఆదేశించారు.

    మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరగా లంటే ప్రతి స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూ చించారు. ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ రమా కాం త్ శర్మ ,మున్సిపల్ క మిషనర్ మల్లేశం, ఎంపీడీవో బం డారి యాదగిరి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

    మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది చివరి ర్యాండ మైజేషన్ పూర్తి

    మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సి బ్బంది చివరి ర్యాండమై జే షన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీ డియో కాన్ఫరె న్స్ హాలులో మున్సిపల్ ఎన్నికల జిల్లా సా ధారణ పరిశీలకులు, రా ష్ట్ర ఎస్ సి ఈ ఆర్టీ సంచాలకులు జి .రమేష్ సమక్షంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నిర్వ హిం చారు.ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, నందికొండ, హలియా, దేవ రకొండ, చండూరు, చిట్యాల, మున్సిపల్ ఎన్నికల పో లింగ్ నిర్వహణకు గాను మొత్తం 4 75 పోలింగ్ కేంద్రాలలో 20 శా తం రిజర్వ్ కలుపుకొని పోలింగ్ సిబ్బందిని కేటాయిస్తూ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది.

    571 మంది పీవోలు, 571 మంది ఏపీవోలు, 1713 మంది ఓపిఓలు మొత్తం 2855 మంది సిబ్బందికి ఈ ర్యాండమైజే షన్ లో పోలింగ్ విధులను కేటాయించారు. ఈ కా ర్యక్ర మంలో రెవెన్యూ  అదనపు క లెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సం స్థల ఇన్చార్జి ఆడాన్సపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.