Employees Pending Dues Release : ప్రజా దీవెన, హై దరాబాద్: ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు శుభవార్త అం దించారు. ఉద్యోగుల బకాయిలపై ‘రేవంత్ మార్క్’ స్పీడ్ గా నిర్ణయం తీసుకొని ఉద్యోగుల సంక్షేమం అం టే కేవలం ప్ర సంగాలు కావు వంద రోజుల్లో వంద శాతం రిజల్ట్స్ ఇస్తు న్న ట్లు సంకేతాలు ఇచ్చారు. ఇచ్చి న మాటను నిలబెట్టు కుం టూ తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెర లేపిందని చెప్పవ చ్చు. పెండింగ్ బకాయిల వేటలో తొలి అ డుగుగా రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
“మీ బకాయిలు వంద రోజుల్లో తీరుస్తాం” అంటూ ఉద్యోగ జేఏసీ (J AC) నాయకులకు సీఎం ఎనుము ల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క ఇచ్చిన రూ. 6,000 కోట్ల హామీ ఇప్పుడు అమల్లోకి వ చ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క ఆదేశాల మేరకు ఆర్థిక శా ఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కు మార్ సుల్తానియా శుక్రవారం తొలి విడత నిధు ల విడుదలకు ఉత్తర్వు లు వెలువరించారు.
రూ. 2,000 కోట్లతో ఎవరికెంత లాభం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యో గుల పెం డింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లియర్ కాను న్నాయి.రిటైర్డ్ ఉద్యో గుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (G PF) బకాయిలు 100 శాతం క్లియ ర్ అయ్యాయి. ఇదిలా ఉండ గా మే 2025 వరకు పెండింగ్లో ఉన్న క మ్యూటేషన్ బకా యిలన్నింటినీ ప్ర భుత్వం పూర్తిగా చెల్లించింది.ఇది ముంద స్తు ప్రణాళికలు, పక్కా కా లర్యాచరణతోనే సాధ్యo కాగా ఇ చ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిల ను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖా తాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది.
ఉద్యోగ వర్గాల్లో పండుగ వాతావరణం
ఫైల్స్ కదలడమే గగనమనుకున్న చోట ఏకంగా వేల కోట్ల రూపాయ లు నేరుగా అకౌంట్లలోకి వస్తుండ టంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. మాట నిలబెట్టుకు న్న ‘ప్రజా ప్రభుత్వానికి’ ప్ర త్యేక ధ న్యవాదాలు తెలుపుతున్నారు. కా గా ప్రభుత్వం ఇదే స్పీడుతో దూ సుకుపోతూ మిగిలిన రూ. 4కోట్లు కూడా నిర్ణీత సమయంలోగా అం దుతాయని ఉద్యోగ వర్గాల్లో న మ్మ కం రెట్టింపయింది. దీంతో ఉద్యోగ సంఘాలతో పాటు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హ ర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

