Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి ప్రతిఒక్కరూ సహకరించాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవు తుందని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ప్రజా పాల న- ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆ వరణలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

    రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో అనే క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు న్నదని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరా రు. అంతేకాక ప్రభుత్వ అమలు చేస్తున్న అభి వృద్ధి కార్యక్ర మాలలో ప్రజల భాగస్వా మ్యం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్య మవుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యక్ర మాల విజయవం తానికి అందరూ సహకరించాలని కోరా రు.

    ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 64 కుక్కల ప్రే మికులకు కుక్క పిల్లలను దత్తత ఇచ్చారు. కుక్క పిల్లల దత్తత పై జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ జంతువు లలో కుక్క అత్యంత విశ్వాసమైన దని అన్నారు. వీటిని మనం కాపా డుకోవాల్సిన అవసరం ఉందని తె లిపారు. అదే స మయంలో రాను న్న వానాకాలం కుక్కకాట్లు ఎక్కువగా న మోదయ్యే అవకాశం ఉందని, కుక్కకాట్ల పట్ల జాగ్రత్తగా ఉం డాలని తెలిపారు.

    ముఖ్యంగా వీధులలో ఎక్కడపడితే అ క్కడ ఆహార పదా ర్థాలు, చెత్తాచెదారం వేయడం వల్ల రోడ్డు పై చెత్త వేయడం కాలనీలో వేయడం వల్ల ఆహారం కోసం కుక్కలు విధులలోకి వస్తాయని, అదే సమయంలో చిన్న పి ల్లలు, పాఠశాల పిల్ల లు కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టి లో ఉంచుకొని వీధులలో చెత్తా,చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నల్లగొండ జిల్లాలో జంతు జ నన కేంద్రం ఉన్నందున ప్రత్యేక డ్రైవ్ కా ర్యక్రమం నిర్వ హిం చేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు.

     

    నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ కుక్కలను దత్తత గా పొందినవారు వాటిని కాపాడు కోవాలని ,వాటిని వీధిలోకి వదలకుండా ఇంట్లోనే పెంచుకోవాలని, సమయానికి వాటికి ఆహారం అం దిస్తూ చక్కగా పెంచుకోవాలని సూ చించారు. ప్రజలు కుక్క ల పట్ల అ వగాహన పెంచుకోవాలని, కుక్క కాటుకు గురికా కుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కా ర్యక్రమంలోకార్పొరేషన్ కమి షనర్ శరత్ చంద్ర, జిల్లా పశు సం వర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, కార్పొరేటర్లు తదిత రులు హాజరయ్యారు.

    సబ్సిడీ పచ్చిరొట్టెలను సద్వినియోగం చేసుకోవాలి

    రాష్ట్రం ప్రభుత్వం సబ్సిడీపై అంద జేస్తున్న పచ్చిరొట్ట ఎరు వులను రై తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కో రారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ఆవరణలో ఏర్పాటుచేసిన పచ్చి రొట్ట ఎరువుల విత్తనాల అమ్మకం కేంద్రాన్ని ప్రారం భిం చారు.

     

    రాష్ట్ర ప్రభుత్వం పచ్చి రొట్ట ఎరు వులను సబ్సిడీపై అందజే స్తున్నదని , జీలుగ విత్తనాలు కిలో 163. 50 రూపాయల చెల్లించాల్సి ఉం డగా, ప్రభుత్వం కిలోకు 81.75 పైసలు స బ్సిడీ ఇస్తుందని, సబ్సిడీ తర్వాత రైతు కిలోకు 81.75 పైస లు చెల్లించాల్సి ఉంటుందని,30 కి లోల బ్యాగు 2,452.50 రూపాయ లు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలా గే జనుము విత్తనాలకు సంబం ధిం చి కిలో 155.60 ధర ఉండగా, ప్ర భుత్వం కిలోకు 77.75 రూ పాయల సబ్సిడీ ఇస్తుందని, తక్కిన 77. 75 పైసలు రైతు చె ల్లించి కొనాల్సి ఉంటుందని, 40 కేజీల జనుము విత్తనాల బ్యాగును రైతులు3110 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

     

    పచ్చిరోట్ట ఎరువుల వల్ల సాంద్రత పెరుగుతుందని, అలాగే నేలలో శ క్తి, సారవంతం పెరుగుతాయని, త ద్వారా పంట దిగిబడి పెరుగుతుం దని కలెక్టర్ తెలిపారు. అందువల్ల రై తులు వచ్చిరోట్ట ఎరువులను స ద్వినియోగం చేసుకోవాల ని కోరారు. ప్రభుత్వం ద్వారా జిల్లాకు 350 0 క్వింటాళ్ల జీ లుగ, 500 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని, వీటి ని జిల్లాలోని వివిధ మండలా లకు పంపడం జరిగిందని ఆ యన వివరించారు. ఈ కార్యక్రమంలోమాజీ జెడ్పిటిసి గు మ్మల మోహన్ రెడ్డి,ఆలకుంట్ల నాగరత్నంరాజు, ల క్ష్మయ్య, ఇతర ప్రజా ప్రతినిధు లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్ర వణ్ కుమార్ తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.