Thursday, October 8, 2026
More
    HomeIndiaExplosion Switzerland bar New Year Event : బిగ్ బ్రేకింగ్, వినోదంలో విషాదం,...

    Explosion Switzerland bar New Year Event : బిగ్ బ్రేకింగ్, వినోదంలో విషాదం, స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో ఘోరం

    📰 Generate e-Paper Clip

     

    Explosion Switzerland bar New Year Event : ప్రజా దీవెన, స్విట్జర్లాండ్ : కొత్త సం వత్సరం వేడుకల్లో వినోదం కా స్తా విషాదంగా ముగిసింది. ఉత్సాహంభరిత వాతావరణంలో విషా దకరంగా మారి నిరుత్సాహం నింపింది. కొత్త సంవత్స రం వేడుకల ఆనందం అర్ధ రాత్రి సమయంలో అగ్నికీలల్లో ఆవిరైపోయింది. ప్ర పంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొడు తున్న వేళ స్విట్జర్లాండ్ లోని విలాసవంతమైన స్కీరి సార్ట్ పట్టణం క్రాన్స్ మాంటా నాలో ఘోర విషాదం సంభవించింది.

    స్విట్జర్లాండ్ లో అర్ధరాత్రి దాటిన కొద్ది సేపటికే కాన్స్టలేషన్ బార్ లో ఒ క్కసారిగా పేలుడు సంభవించడం తో మంటలు చెలరేగి పలువు రు సంఘటనా స్థలంలోనే అ క్కడికక్క డే మృతి చెందగా, మరికొం దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాల మానం ప్రకారం రాత్రి 1.3 0 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రక టించారు. న్యూ ఇయర్ ఈవ్ వేడుకల్లో భాగంగా బార్లో వంద మం దికి పైగా ఉన్న సమ యంలోనే పేలుడు జరగడంతో పరిస్థితి ఒక్క సారిగా పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది.

    ప్రమాదానికి సంబంధించిన ధ్రువీక రించని వీడియోలు సోషల్ మీ డియాలో వైరల్ అవుతున్న సందర్భం లో సదరు వీడియోలో బార్ మొత్తం మంటల్లో చిక్కుకుని అగ్నికీలలు ఎగసిపడుతున్న భయాన క దృశ్యాలు కదిలించాయి. ఘటనపై స్పందించి న స్విస్ పోలీసులు బాధితుల కు టుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చే సినట్లు వెల్లడించారు. న్యూఇయర్ ఈవ్ సందర్భం గా నిర్వహించిన సంగీత కార్య క్ర మంలో బాణసంచా పేల్చడమే అగ్నిప్రమాదానికి కా రణమై ఉండొచ్చ ని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ, పే లుడు అసలు కారణంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలి పారు.

    రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు:  కొత్త సంవత్సరం వేడుకల్లో ర ష్యాలోనూ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. నల్లసముద్రం తీరం లోని ఓ కేఫ్, హోటల్‌పై మూడు డ్రో న్లతో దాడి జరిగినట్లు రష్యా నియ మిత ఖేర్సన్ గవర్నర్ వ్లాది మిర్ సాల్డో తెలిపారు.

    ఈ ఘోర ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ఈ దాడిలో 24మంది పౌరుల వ రకు మరణించగా, సుమారు 50మంది గాయపడ్డారని ఆయన వె ల్లడించారు. నూతన సంవత్సర వేడుక ల్లో పాల్గొంటున్న పౌరులే ల క్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సాల్డో ఆరోపిం చారు. గాయపడిన వారి ని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ టనపై ఉక్రె యిన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్ప టికీ రష్యా ఉక్రె యిన్ యుద్ధం కొనసాగుతున్న నేప థ్యంలో ఈ దాడి మరిన్ని ఉద్రిక్తత లకు దారితీసే అవకాశం ఉంది. రష్యా నియమిత అధికారులు దాడిని తీవ్రంగా ఖండించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.