Future Duty Meet 2026 : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్ :సాంకేతికత రాకెట్ వేగంతో దూసు కుపోతున్న కాలంలో.. నేరగాళ్ల కం టే ఒక అడుగు ముందే ఉండేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–202 6 పోటీల కోసం యాదాద్రి జోన్–V (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి) పరిధిలోని పోలీస్ యోధులకు నల్ల గొండ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో జోనల్ స్థాయి ‘టెక్-సవాల్’ ఎం పిక పోటీలను నిర్వహించారు. సాధారణ దర్యా ప్తులకు కా లం చెల్లిందన్నట్లుగా.. ఈసారి పోటీలు సరికొత్త హంగులతో డిజిటల్ యుగా నికి ప్రతీకగా నిలిచాయి. కేవ లం శారీరక సామర్థ్యమే కాకుండా, మైండ్ గేమ్‌లో తామేంటో నిరూపిం చుకోవడానికి పోలీస్ సిబ్బంది కింది విభాగాల్లో పోటీ పడు తున్నారు.
సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ (శాస్త్రీయ దర్యాప్తు)
అత్యాధునిక ఫోరెన్సిక్ మరియు డిజిటల్ టూల్స్‌తో క్లూస్ వెతక డం.యాంటీ సబోటేజ్ చెక్ & డాగ్ స్క్వాడ్ తో అ త్యాధునిక బాంబ్ డి టెక్షన్ పరికరాలు మరియు స్మార్ట్ స్నిఫ ర్ డాగ్స్ ప్రతిభకు పరీక్ష తో పాటు సైబర్ & కంప్యూటర్ అవే ర్ నెస్ తో హ్యాకర్ల ఎత్తులకు పైఎత్తులు వేసే సైబర్ పోలీసిం గ్, అదే విధంగా నెక్స్ట్-జెన్ మీడియాతో నేర స్థలాన్ని కచ్చి తత్వంతో రికార్డ్ చేసే అడ్వాన్స్‌డ్ ఫోటో అండ్ వీడి యోగ్రఫీ విచారణ ఉంటుంద న్నా రు.
“ఇది కేవలం పోటీ కాదు.. ఫ్యూచర్ పోలీసింగ్ ట్రైనింగ్
ఈ డ్యూటీ మీట్‌లు పోలీసు సిబ్బందిని ‘ఫ్యూచర్-రెడీ’ (భవి ష్యత్తుకు సిద్ధం) చేయడానికి ఉపయో గపడే అద్భుతమైన వేదికలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత ద ర్యాప్తు పద్ధతులు, సైబ ర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో సి బ్బం ది నైపుణ్యాలను ఈ పోటీలు పదును పెడతాయి. ఇక్కడ నేర్చుకునే వ్యూహాలు నిత్యం సమాజ రక్షణలో ఎదురయ్యే సవాళ్లను సమ ర్థవంతంగా ఎదుర్కోవడానికి దోహ దపడ తాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈ ఎంపిక పోటీ ల ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధి కారికంగా ప్రారంభించారు. యాదాద్రి జోన్ నుం డి ఎంపికయ్యే బెస్ట్ పోలీస్ టీమ్.. జోనల్ ట్రయల్స్ దాటు కుని రాష్ట్ర స్థాయి పోటీ ల్లో తమ విశ్వరూపం చూపించబో తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెస్ట్ మైండ్స్‌తో పోటీ పడటం ద్వారా, ఉత్తమ పోలీసింగ్ విధానాలను మన జోన్‌లో అమ లు చేసే అవకాశం లభిస్తుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చే శారు.
అన్ని విభాగాల్లో కఠిన సాధన చేసి జోన్‌కు మంచి పేరు తీ సుకురావాలని సిబ్బందికి పిలుపు నిచ్చారు.ఈ హైటెక్ కసర త్తుల కా ర్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమే ష్, ఎస్బి డిఎస్పీ మల్లారెడ్డి, ఏ. ఆ ర్ డిఎస్పీ లు శ్రీనివాసులు, నరసిం హచా రి, ఆర్.ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ, సూరపు నాయుడు, పోలీస్ ప్రెసిడెంట్ జయరాజు మరియు జోన్ పరిధిలో ని పోలీస్ టెక్-ఎక్స్‌పర్ట్స్ పాల్గొన్నారు.



