Sunday, September 27, 2026
More
    HomeIndiaGandhinagar Si ACB Surprise trapped : బిగ్ బ్రేకింగ్, ఖాకీ నీడలో లంచం లీలలు,...

    Gandhinagar Si ACB Surprise trapped : బిగ్ బ్రేకింగ్, ఖాకీ నీడలో లంచం లీలలు, రూ.50 వేలు తీసుకుం టూ ఏసీబీకి దొరికిపోయిన గాంధీ నగర్ ఎస్ఐ

    📰 Generate e-Paper Clip

     

    Gandhinagar Si ACB Surprise trapped :  ప్రజా దీవె న, హైదరాబాద్:చట్టాన్ని రక్షించాల్సిన చేతులే అవినీతి వై పు మొగ్గాయి. బాధితులకు అండగా నిలవాల్సిన ఖాకీ అధి కారి, లంచం కోసం కక్కుర్తి పడి చివరకు అ వి నీతి నిరోధక శాఖ(acb)వలకు చిక్కారు. హైదరాబాద్ పోలీస్ క మిషన రేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ సంచలన ఘ టన చోటుచేసుకుంది.గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌ (si)గా పనిచేస్తున్న వి. నర్సింహులు ఒ క కేసు వి షయమై లంచం డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌ లో నమో దైన ఒక కేసులో సదరు ఫి ర్యాదుదారునికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి, అలాగే భ విష్యత్తులో ఎలాంటి వే ధింపులకు గురిచేయకుండా ఉండటానికి సదరు ఎస్ఐ ఏ కంగా రూ. 1,00,000 లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 50,000 ఇచ్చుకునేలా ఒప్పం దం కుదిరింది. అయితే, లంచం ఇ వ్వడం ఇష్టం లేని బాధితుడు రహస్యంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

    ‘రెడ్ హ్యాండెడ్’గా స్కెచ్.. సినిమా స్టైల్‌లో అరెస్ట్

    పక్కాప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏ సీబీ (సిటీ రేంజ్-1) అధి కారులు మంగళవారం (23-06-2026) సాయంత్రం సుమా రు 5:30 గంటల ప్రాంతంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరి ధిలో నిఘా పెట్టారు. బాధి తుడి నుండి ఎస్ఐ నర్సింహులు రూ. 50,000 లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు మెరుపు దాడి చేసి, ఆయనను రెడ్-హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక విధిని అక్రమంగా, అవినీతితో నిర్వర్తించినందుకుగానూ ఆయన్ను వెంటనే అ రెస్ట్ చేశారు.

    నిందిత అధికారి నర్సింహులును న్యాయపరమైన రిమాండ్ నిమి త్తం నాంపల్లిలోని SPE & ACB కే సుల ప్రిన్సిపల్ స్పె షల్ జడ్జి ముం దు హాజరుపరుస్తున్నారు. ఈ కే సుపై ఏసీబీ లోతైన దర్యాప్తు చే స్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా బాధి తుడి వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.