Tgspdcl CMD key comments : ప్రజా దీవెన, హైదరా బాద్: సాధారణ విద్యుత్ సరఫరా రోజులు ముగిశాయి. ఇక అంతా ‘అన్‌ఇం ట్రప్టెడ్ స్మార్ట్ పవర్’ యుగం. విద్యుత్ వ్యవ స్థను మరింత బ లోపేతం చేస్తూ, వినియోగదారులకు అ త్యుత్తమ డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా టీజీఎ స్పీ డీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ యాక్షన్ మోడ్‌లోకి ది గారు. మంగళవారం నల్గొండ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్ వేదికగా జిల్లా స్థాయి అధి కారులతో అత్యంత కీలకమైన హై -లెవెల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో కేవ లం పనుల పురోగతి మాత్రమే కాకుండా నల్గొండ సర్కిల్‌లో ని 33 మండలాలు, 5 మున్సిపాలిటీల భవిష్యత్తు విద్యుత్ ముఖచిత్రాన్ని మార్చేలా సరికొత్తనిర్ణయాలు తీసుకున్నారు.
వినియోగదారుల ఇబ్బందులకు తక్షణ చెక్ పెట్టేలా సీఎండీ కఠిన ఆ దేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎ క్కడైనా కాలిపో యిన లేదా స్టక్- అప్ అయిన విద్యుత్ మీటర్లు ఉంటే, ఏ మాత్రం ఆలస్యం చేయకుం డా వాటి స్థానంలో సరికొత్త మీ టర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. క స్టమర్ సర్వీ స్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడమే సంస్థ టార్గెట్ అని తేల్చి చెప్పారు.
వర్షాకాలం వస్తోంది, ‘జీరో పవర్ కట్’ మన లక్ష్యం
రాబోయే మాన్సూన్ సీజన్‌ను స మర్థవంతంగా ఎదుర్కొ నేందుకు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు.గాలులు, వర్షాల వల్ల విద్యుత్ అం తరాయాలు కలగకుండా ముంద స్తుగా చెట్ల కొమ్మల నరికివేత (ట్రీ ట్రిమ్మింగ్), ఫీడర్ల మెయింటెనెన్స్ ను వేగవంతం చేయాలని ఆదేశిం చారు. లోతట్టు ప్రాంతా ల్లో డిస్ట్రి బ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ‘ప్లింత్ రై జింగ్’ (ఎత్తు పెం చడం), అవసర మైన చోట్ల ఇంటర్మీడియట్ పోల్స్, కొత్త కం డక్టర్లు మరియు సేఫ్టీ కేబు ళ్లను యుద్దప్రాతిపదికన ఏర్పా టు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్ ఇండెంట్లు, నిధుల లభ్యతపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్
గత రెండేళ్ల (2023-25) పూర్తికాని పనులన్నింటినీ అవసర మైన మెటీరియల్ సప్లైతో స్పీడప్ చేయడమే కాకుండా, రా బోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి న కొత్త ప్రాజెక్టులకు సీఎండీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా వ్యవ సాయరంగానికి ఎలాంటి బ్రేకులు లేని, హై-క్వాలిటీ నిరంత రాయ విద్యుత్‌ను అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అప్ర మత్తంగా ఉండాలని స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇ చ్చారు.ఈ హై-లెవెల్ బ్రె యిన్ స్టార్మింగ్ సెషన్‌లో డైరెక్టర్ (ఆ పరేషన్స్) ఎన్. నరసింహులు, చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా వ్యా ప్తంగా ఉన్న డీఈ లు, ఏడీఈలు, ఏఈలు, ఫైనాన్స్ టీమ్ (SAO, JA O) ఉ త్సాహంగా పాల్గొన్నారు.

