Tuesday, September 29, 2026
More
    HomeIndiaNizamabad ACB Lightning strikes : బిగ్ బ్రేకింగ్, ఎక్సైజ్ ‘కింగ్’ మల్లారెడ్డి గుట్టురట్టు, రూ.3కోట్ల...

    Nizamabad ACB Lightning strikes : బిగ్ బ్రేకింగ్, ఎక్సైజ్ ‘కింగ్’ మల్లారెడ్డి గుట్టురట్టు, రూ.3కోట్ల అక్రమాస్తుల సామ్రాజ్యం బట్టబయలు

    📰 Generate e-Paper Clip

     

    Nizamabad ACB Lightning strikes : ప్రజా దీవెన, ని జామాబాద్: అధికార ముసుగులో అక్రమ సంపాదనకు తెర లేపిన నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూప రిం టెండెంట్ కొమ్మురి మల్లారెడ్డి అ వినీతి సామ్రాజ్యంపై అ వి నీతి నిరో ధక శాఖ (ACB) ఉడుంపట్టు పట్టింది. ఆదా యా నికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో, ఏసీబీ అధికారులు ఒక్కసారిగా జరిపిన మెరుపు దాడులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

    మల్లారెడ్డి ఉద్యోగ కాలంలో సాగించిన అక్రమ సంపాదన బండారాన్ని బయటపెట్టేందుకు ఏసీబీ బలగాలు రంగంలోకి దిగాయి. మంగళవారం జూన్ 23న తెల్లవారుజాము నుంచే మల్లా రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీ లు, అనుచ రులకు చెందిన 11 కీలక ప్రాంతాల్లో ఏకకా లం లో సోదాలు నిర్వహించారు.‘అవినీతి నిరోధక చట్టం, 19 8 8’ (2018 సవరణ) లోని సెక్షన్ 13 (1)(b), 13(2) కింద ఆ యనపై ఇప్పటికే నాన్-బెయిలబుల్ కేసునమోదైంది.

    సోదాల్లో తేలిన కుబేరుడి ఆస్తుల చిట్టా

    ఉద్యోగంలో వచ్చే జీతం కంటే.. వె నుకదారిలో వచ్చిన సం పాదనే ఎక్కువగా చూపించిన మల్లారెడ్డి ఆస్తుల లిస్ట్ చూసి అధికారులు సై తం విస్మయానికి గురయ్యారు. వి లాసవం తమైన నివాస గృహాలు, 1 కమర్షియల్ బిల్డింగ్, 8 ఓపెన్ ప్లా ట్లు, మరియు ఏకంగా 10.23 ఎకరాల వ్యవసాయ భూమి తో పాటు లిక్విడ్ క్యాష్ & బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 3,31, 00 0/- నగదుతో పాటు బ్యాంక్ ఖాతాల్లో రూ. 50,00,0 00/- నిల్వల మేర లెక్కలు తేల్చారు ఏసీబీ అధికారులు.

    మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యు ల పేర్లపై ఉన్న 3 బ్యాంక్ లాకర్లను అధికారులు సీజ్ చేశారు. వీటిని తెరిస్తే మరిన్ని అ సలు రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. ఒక సరికొత్త ‘గ్రాండ్ విటారా’ కారు, ఒక ‘TVS స్కూటీ మార్కెట్ వాల్యూ గురుంచి తెలుసు డాక్యుమెంట్ల ప్ర కారం ఈ ఆస్తుల ప్రభు త్వ విలువ సుమారు రూ. 3,00,00,000/- (మూడు కోట్లు) గా చూపిస్తున్నప్ప టికీ, వీటి బహిరంగ మార్కెట్ విలు వ అంతకు కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ దశ లో ఉంది. అక్రమార్కు డు మల్లారెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరా బాద్ నాంపల్లిలోని ‘SPE & ACB కేసు ల విచారణ ప్రత్యేక న్యాయ స్థానం’ (Hon’bleII Addl. Special Judge) ముం దు హాజరుపరి చేందుకు తీసుకెళ్లారు. ఇంకా బయట పడా ల్సిన అదనపు ఆస్తుల కోసం అధికారులు వేట కొనసాగిస్తు న్నారు.

    ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడి గితే వెనక డుగు వేయకండని, అవినీతి అంతానికి తెలంగా ణ ఏసీబీ డిజిటల్ యుగంలో సరికొ త్తగా అందుబా టులోకి వచ్చిందని, టోల్-ఫ్రీ నం బర్ 1064 (ఉచితం),వాట్సాప్ హె ల్ప్‌లైన్ 94404461 06, ఫేస్‌ బుక్ Telangana ACB, X/ట్వి ట్ట ర్ @Telangana ACB,క్యూఆర్ (QR) కోడ్ ప్రతి ప్ర భుత్వ కార్యాల యం, ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఏ సీబీ QR కోడ్‌ను స్కాన్ చే సి నేరుగా ఫిర్యాదు చేయ వ చ్చ ని ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నా రు.ఫిర్యాదు చేసిన బా ధితుల, సాక్షుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడ తా యని, భయపడకండి, అవినీతిపై పోరాడాలని పిలుపు ని స్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.