Tuesday, September 29, 2026
More
    HomeOpinionMinister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, 'రోల్ మోడల్ సిటీ'...

    Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, ‘రోల్ మోడల్ సిటీ’ దిశగా నల్లగొండ నగరంరూపురేఖలు

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy VenkatReddy :  ప్రజా దీవెన, నల్లగొండ: ఇప్పటివ రకు ఒక సాధారణ టౌన్‌లా కాకుం డా తెలంగాణ రాష్ట్రానికే ఒక రోల్ మోడల్‌గా నల్లగొండ నగరం మార బోతోందని, మౌలిక వసతులు, ఆధునిక రవాణా, మ హిళా సాధికార తలే లక్ష్యంగా నల్లగొండ రూపురేఖలను మా ర్చేసేలా భారీ ప్రణాళిక లు సిద్ధమయ్యాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు రూ.1.20 కోట్లతో చేపట్ట నున్న ఆర్టీసీ బ స్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయ డంతో పాటు సరికొత్త సిటీ బస్సులను ప్రారంభించారు. రా బోయే రోజుల్లో నల్గొండ ఎలా మారబోతోందో సవివరంగా వివరించారు.

        ఇకపై ఆటోలకోసం నోవెయిటింగ్

    నల్లగొండ నగరంలో పట్టణంలో రవాణా కష్టాలకు చెక్ పెడు తూ మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షాపింగ్, ఇతర పనుల కోసం వెళ్లే మహిళల ఇబ్బందులను దూరం చేస్తూ కొత్త సిటీ బస్సులు అం దుబాటులోకి వచ్చాయని చెప్పారు. మెడికల్ కాలేజ్ విద్యార్థులు హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఇకపై ఆ టోలపై ఆధారపడాల్సిన పనిలేదని,వారు ఈ సిటీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు.

    నల్లగొండ బస్టాండ్ టూకొత్త రూట్లు

    నల్లగొండ బస్టాండు నుండి చెరువు గట్టు, ఎస్‌ఎల్‌బీసీ మా ర్గంతో పా టు ధరవేశి పురం నుంచి దుప్ప ల పల్లి వరకు ఈ బస్సు సర్వీసులు విస్తరించనున్నాయన్నారు. వీటికి తోడు నల్గొండకు అదనంగా మరో 30 బస్సులు కేటాయించామని తెలిపారు.రూ.1.20 కోట్ల ప్రాథమిక నిధులతో పాటు అద నంగా మరో రూ. 5 కోట్లు ఖర్చు చేసి బస్టాండ్‌ను హైటె క్ ల్యాండ్‌మార్క్‌గా మార్చబోతున్నారు.

    ఇందులో రాబోయే వసతు లు వారిగా చూస్తే ఆధునిక ప్లాట్‌ ఫారాలు,సరికొత్త కౌంటర్లు ప్రయాణికులు రిలాక్స్ అవ్వడా నికి అత్యాధునిక వాష్‌రూమ్‌లు (బాత్రూములు, టాయిలె ట్లుతో పాటు మహి ళా సాధికారతకు నల్గొండ వేదిక కాబో తోందన్నారు.56 మ హిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌ఎల్‌ బీసీ వద్ద సరి కొత్త బిజినెస్ మోడల్స్ రాబోతున్నాయన్నా రు.

    సొంతంగాపెట్రోల్ పంప్ నిర్వహ ణతో పాటు సరికొత్త ఇం ది రా మహిళ శక్తి క్యాంటీన్ & రెస్టారెంట్ ఏర్పాటు చేస్తు న్నా మని, హెల్తీ సిటీ, ప్రతి ఇంటికీ శుద్ధ జలం, పట్టణ ప్రజల ఆ రోగ్యాన్ని దృష్టిలో ఉంచుకు ని ఏకంగా రూ. 83 కోట్ల భారీ బడ్జె ట్‌తో అత్యాధునిక తాగునీటి శుద్ధి (వాటర్ ఫిల్టర్) వ్య వస్థను ఏర్పాటు చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పా టు పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ము న్సిపల్ యంత్రాంగం కదలబోతోంద న్నారు. నల్గొండ పట్ట ణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శం గా నిలిచేలా ఒక ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దడమే మా సంక ల్పమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

    ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ కురిసిషా ఖాన్, మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక శాఖ సెక్ర టరీ గౌరవ్ ఉప్పల్, జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర ప వర్, ఆర్టీసీ ఆ ర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.