Gold and Silver Prices Today : ప్రజా దీవెన, హైదరా బాద్: పసి డి, వెండి ప్రియులకు శుభవార్త చెప్పింది మార్కె ట్ వర్గం. గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతూ పరుగులు తీసిన లోహాల ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పండగలు, శుభకార్యాల వేళ కొనుగోలు దారులకు ఇది నిజంగా తీపి క బురే అని చెప్పాలి.ఈనాటి మార్కె ట్ లెక్కల ప్రకారం తగ్గిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ. 1,69 0 తగ్గి, ప్రస్తుతం రూ.1,44,170 వద్దకు చేరింది. అదే సమయం లో 22 క్యారెట్ల ఆభరణాల బం గారం 10 గ్రాము లకు రూ.1,550 తగ్గి,రూ.1,32,150వద్ద లభిస్తోంది.
భారీగా పడిపోయిన వెండి
బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. కేజీ వెం డిపై ఏ కంగా రూ.5,000 కోత పడ టం తో ధర రూ.2,35,00 0 మార్కు కు దిగొచ్చింది.ధరలు కాస్త శాం తించడంతో జ్యు వెలరీ షాపుల వై పు అడుగులు వేయడానికి పసిడి ప్రేమికు లకు ఇది సరైన సమయంగా కనిపిస్తోంది.


