Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshSubmission to keyreport by the DelhiPolice : బిగ్ బ్రేకింగ్, డిల్లీ పోలీసుల సం...

    Submission to keyreport by the DelhiPolice : బిగ్ బ్రేకింగ్, డిల్లీ పోలీసుల సం చలన ప్రకటన, నీట్ నిరసనలో పాల్గొన్న 989 మంది నేరస్తులు 

    📰 Generate e-Paper Clip

    Submission to keyreport by the DelhiPolice : ప్రజా దీవెన న్యూఢిల్లీ: జంతర్ మంతర్ ప్రశాంతంగా ధర్నాలు చే సుకునే ప్రదేశం అనుకుంటే పొ రపాటే. అదిగో అక్కడ మైకు లు పట్టుకుని, జెండాలు ఊపుతూ హల్‌చల్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకారుల వెనుక ఊహించని నల్ల టి క్రైమ్ ట్రాక్ రికార్డు బయటపడింది.ఢిల్లీ పోలీసులు ఇటీ వల ప్రభుత్వానికి అందించిన ఒక సెన్సేషనల్ రిపోర్ట్ ఇ ప్పు డు పొలిటికల్ సర్కిల్స్‌లో పె ద్ద భూకంపమే సృష్టిస్తోంది.

    జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న 2,87 3 మంది కి కేవలం రాజకీయం మాత్రమే కాదు, భయంకర మైన క్రిమినల్ రికార్డు కూడా ఉందట. ఇంకా షాకింగ్ విష యమేమిటంటే… వీరిలో ఏకంగా 989 మందిపై సాధారణ కేసులు కావు, హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, అ త్యాచారాలు, ఆయుధాల అక్రమరవాణా, డ్రగ్స్ సప్లై వంటి అ త్యంత తీవ్రమైన డార్క్ కేసులు నమోదై ఉన్నాయి.

     

        వీరి జాబితాను ఎలాపట్టుకున్నారో తెలుసా?

     

    ఆధునిక ఫేషియల్ రికగ్నిషన్ సి స్టమ్ (FRS) కెమెరాలు, డి జిటల్ ‘క్రైమ్-కుండ్లీ’డేటాబేస్ తో పాటు పాతరౌడీ షీటర్ల డో సియర్ల ఆధా రంగా డ్రోన్లు, ఏఐ సాంకేతికతతో పక్కా స్కెచ్ వేసి ప్రతీ ఒక్కరి క్రిమినల్ చిట్టాను బయటకు లాగారు. ధ ర్నా పేరుతో నగరంలో ఏమైనా పెద్ద ప్లాన్ జరుగుతోందా? లే క ఇదంతా భద్రతా ముప్పుకు సంకేతమా? అని ఢిల్లీ పోలీ స్ విభాగం అలెర్ట్ అయ్యింది.

    ఈ హై-టెక్ నివేదిక దె బ్బకు కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర రక్షణ లో పడగా, రాజ ధాని లో భద్రతా వాతావరణం ఒ క్కసారి గా వేడెక్కింది. ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రభుత్వానికి స మర్పించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడి కావడంతో రా బోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఎదురుకా నున్నాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.