Monday, September 28, 2026
More
    HomeOpinionHyderabad brutal murder : బిగ్ బ్రేకింగ్,భాగ్యనగరంలో మరోదారుణం, అనుమానమే మృత్యుపాశ మైన వేళ

    Hyderabad brutal murder : బిగ్ బ్రేకింగ్,భాగ్యనగరంలో మరోదారుణం, అనుమానమే మృత్యుపాశ మైన వేళ

    📰 Generate e-Paper Clip

     

    Hyderabad brutal murder : ప్రజా దీవెన, హైదరాబాద్: మనిషి కి సాంకేతికత ఎంత పెరిగినా, ఆలోచనా దృక్పథం లో మార్పు రాక పోతే పర్యవసానాలు ఎంత భ యంకరంగా ఉంటాయో చెప్పడా నికి ఈ ఘటన ఒక నిదర్శనం. నగ రం లోని మీర్‌పేట్ పరిధిలో జరిగిన హత్య ఇప్పుడు సమాజం లో తీవ్ర చర్చనీయాంశ మైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్గొం డ జిల్లా శివన్న గూడెం నుంచి వలస వచ్చి, బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో స్థిరప డిన నరసింహ (60), వసంత దం పతుల మధ్య నెలకొన్న వ్యక్తిగత అనుమానాలు ప్రాణాల మీదకు తెచ్చాయి. తన భార్యపై నమ్మకం కో ల్పోయిన నర సింహ, బుధవారం తెల్లవారుజామున క్షణికావేశంలో కత్తితో దాడిచేసి ఆమెను బలిగొ న్నాడు.

    సామాజిక నిపుణులు అభిప్రాయ పడుతున్న ప్రకారం, భవి ష్యత్తులో ఇలాంటి సంఘటనలను అరికట్టా లంటే మనం కొన్ని విషయాలను గ మనించాల్సి ఉంటుoది. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగితే, అది అను మానాలకు దారితీస్తుంది. భవిష్యత్తులో కౌన్సెలింగ్ సెంట ర్లు, ఫ్యామిలీ థెర పీల అవసరం మరింత పెరగనుంది. వ యసుతో సంబంధం లేకుండా మానసిక స్థితిని కాపాడు కో వడం, కోపాన్ని నియంత్రించుకునే పద్ధతులను అలవర చు కోవడం అత్యవసరమన్న భావన వ్యక్తమవుతోంది.

    ఇలాంటి సమస్యలు తలెత్తినప్పు డు చట్టాన్ని చేతుల్లోకి తీ సుకోవడం కాకుండా, సంబంధిత హెల్ప్‌ లైన్లను ఆశ్ర యిం చడం ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రస్తుతం పోలీ సు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. అయితే, శిక్షల కంటే ముందు మన ఆలోచనా విధానం లో మార్పు రావాలి. ఏ అనుమాన మైనా ఒక ప్రాణాన్ని తీసేంతగా పెరి గిపో కూ డదు. “అనుమానం పెను భూతం” అన్న సామెతను మళ్ళీ మరోసారి ఈ సంఘటన నిజం చేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.