Sunday, September 27, 2026
More
    HomeIndiaHyderabad DSP Diary Secrets : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌ డీఎస్పీ ‘డైరీ’ సీక్రెట్స్ ఇలా,...

    Hyderabad DSP Diary Secrets : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌ డీఎస్పీ ‘డైరీ’ సీక్రెట్స్ ఇలా, ఏసీబీ రైడ్‌లో బినామీల గుట్టురట్టు

    📰 Generate e-Paper Clip

    Hyderabad DSP Diary Secrets : ప్రజా దీవెన, హైదరా బాద్: హైద రాబాద్ పోలీస్ సర్కిల్స్‌తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కసా రి గా ప్రకంపనలు సృష్టించింది డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో జరిగిన ఏసీబీ రైడ్. కేవలం ఒక అవినీతి అ ధికారి ఇల్లు అనుకుని వెళ్లిన ఏసీబీ అధి కారులకు అక్కడ దొరికిన ఆధారా లు చూసి మైండ్ బ్లాంక్ అయింది.

    డీఎస్పీ భీంరెడ్డి టార్గెట్‌గా రంగంలో కి దిగిన ఏసీబీ. ఆయన ఇల్లు, బం ధువుల ఇళ్లతో పాటు ఏకంగా 16 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. అయితే ఈ కథలో అస లు ట్విస్ట్.. మణికొండ మున్సి పాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ న రేంద ర్‌రెడ్డి ఎంట్రీతో మొదలైంది. నరేం దర్‌రెడ్డి ఇంట్లో జరిగి న తనిఖీల్లో అసలు విషయాలు బయటపడ్డా యి. డీఎస్పీ భీంరెడ్డి, లీడర్ నరేం దర్‌రెడ్డి ఇద్దరూ కలిసి తెరవెనుక భారీ ఎత్తున వ్యాపార సామ్రాజ్యా న్ని నడుపుతున్నట్లు ఏసీబీ ప క్కా ఆధారాలు సేకరించింది. అధికా రం, అండదండలు కలిస్తే ఇంకేముంది? కోట్లకు పడగలెత్తారు.

    విదేశీ మద్యం.. ‘కిక్కు’ ఎక్కించే రైడ్స్

    భీంరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులకు కళ్లు చెదిరే లా విదేశీ మద్యం (Foreign Liquor) బాటి ళ్లు భారీగా దొరి కాయి. అవినీతి సొ మ్ముతో లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చే స్తు న్నారనే దానికి ఈ బాటిళ్లే నిద ర్శనంగా నిలిచాయి. కాగా 15 మంది బినామీలు ఉన్నట్టు ఈ సోదాల్లో ఏసీబీ చేతికి చిక్కిన అ త్యంత కీలకమైన ఆధారంగా ఒక పర్సనల్ డైరీ చేతికి చిక్కింది. ఈ డైరీ పేజీలు తిరగేస్తున్న కొద్దీ ఏసీబీ అధికారుల గుండె వేగం పెరిగింది.

    ఎందుకంటే అందులో ఏకంగా 15 మంది బినామీల పేర్లు పక్కాగా రా సి ఉన్నాయి. ఆ బినామీల పేర్ల మీ ద కొను గోలు చేసిన 16 లగ్జరీ ప్రా పర్టీల వివరాలు లభ్యమయ్యా యి.కేవలం లంచం డబ్బులతో ఆగిపో కుండా.. పొలిటికల్ లింకులు పెట్టు కుని, బినామీల పేర్లతో సామ్రాజ్యాలు సృ ష్టించిన డీఎస్పీ భీంరెడ్డి గు ట్టును ఏసీబీ పర్ఫెక్ట్ స్కెచ్‌తో రట్టు చేసింది. ఈ ‘డైరీ’ లో ఉన్న ఆ 15 మంది బినామీలు ఎవరు? నెక్స్ట్ ఎవరి వికెట్ పడబోతోంది? అనేది ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.