Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshIndia Japan key agreement : బిగ్ బ్రేకింగ్, భారత్ జపాన్ కీలక ఒప్పందాలు,...

    India Japan key agreement : బిగ్ బ్రేకింగ్, భారత్ జపాన్ కీలక ఒప్పందాలు, ఢిల్లీ టూ టోక్యో సరి కొత్త చరిత్రకు నాంది పలికిన మో డీ-తకైచీ భేటీ

    📰 Generate e-Paper Clip

    India Japan key agreement : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: న్యూఢిల్లీ వేదికగా భారత్-జపాన్ దేశాల మధ్య ఒక అద్భు తమైన సరికొత్త అ ధ్యాయం మొదలైంది. ఒకవైపు గ్లో బల్ పాలిటిక్స్, మరోవైపు హై-టెక్నాలజీ డీల్స్‌తో ఢిల్లీలో జరిగిన ఇండో-జపాన్ బిజినెస్‌ సమ్మిట్‌ అత్యంత ఆసక్తికరంగా సా గింది. జపాన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పాపు లర్ లీడర్ సనాయే తకైచీ కి భారత ప్రధానమంత్రి న రేంద్ర మోడీ ఘన స్వాగతం పలి కారు. ఈ సదస్సులో కేవలం చ ర్చలే కాదు.. భవిష్యత్తును మార్చేసే కీలక నిర్ణయాలు కూడా జరిగాయి.

     ‘మన లిటిల్ సిస్టర్’.. మోడీ ఆత్మీయ స్వాగతం

    ఈ సదస్సులో ప్రధాని మోడీ ప్ర సంగం అందరినీ ఆకట్టుకుం ది. జపాన్ ప్రధాని తకైచీని భారత సం ప్రదాయం ప్రకారం ఆ త్మీయంగా ఆ హ్వానిస్తూఆమెను మన ‘లిటిల్ సి స్టర్’ (చిన్న చెల్లెలు) అని సంబో ధించారు. జపాన్‌తో భారత్‌కు ఉ న్న బంధం కేవలం వ్యాపారాలకే ప రిమితం కాదని, ఇది ఎంతో ప్ర త్యే కమైనదని ఆయన పేర్కొన్నారు.

    రెండు దేశాల మధ్య జరిగిన ద్వై పాక్షిక చర్చల్లో కేవలం మా టలు కాదు.. కోట్ల రూపాయల విలువైన ప్ర ణాళికలు రూపు దిద్దుకున్నాయి. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్‌ను తట్టుకునేలా.. ము ఖ్యంగా లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (LNG) సరఫరాపై రెండు దే శాల మధ్య ఒక భారీ వ్యూహాత్మ క ఒప్పందం కుదిరింది.

         బుల్లెట్ స్పీడ్‌తో ముందుకు

    భారతీయులు ఎప్పుడెప్పుడా అ ని ఎదురుచూస్తున్న ముం బై- అ హ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పురోగతిపై ఇరు దే శాల నేతలు ప్రత్యేకంగా సమీక్షించారు. పనుల వేగాన్ని మ రింత పెంచేలా కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. మారు తు న్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాల రక్షణ వ్యవస్థల మ ధ్య మరింత సమన్వయం పెంచాలని నిర్ణయించారు.

    భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న ఈ బంధం కేవలం ఈ రెండు దేశాల ప్రయోజనాల కోసమే కాదు..యావత్ ప్రపంచ శాంతికి, స్థిర త్వా నికి ఒక బలమైన మూలస్తంభం (Pillar of Global Peace and Stability) అని ప్రధాన మంత్రి న రేంద్ర మోడీ పేర్కొన్నారు.ఈ భే టీతో ఆసియా-పసిఫిక్ రీజి యన్‌లో కొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి. ఎనర్జీ రంగంలో భారత్‌కు జపాన్ అండగా నిలవడమే కాకుండా.. భవిష్యత్తులో మరిన్ని మెగా ప్రాజెక్టులకు మన దేశం వేదిక కాబోతోంది. టెక్నాలజీ, ఎకానమీ, సెక్యూరిటీ.. ఇలా అన్ని రంగాల్లో భారత్-జపాన్ దోస్తీ ఇక బుల్లెట్ రైలు వేగంతో దూ సుకుపోవడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీల కులు భావి స్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.