Karimnagar ACB rides : ప్రజా దీవెన కరీంనగర్: నిజా మాబాద్ టెక్నాలజీ పెరిగితే అవినీతి తగ్గుతుందని భావిస్తే, కొం దరు అధికారులు అదే టెక్నాలజీని లంచాల కోసం వా డుకుంటున్నా రు. కానీ, ఏసీ బీ (ACB) నిఘా ముందు ఆ పప్పులేవీ ఉడకలేదు. తాజా గా కరీంనగర్ జిల్లాలో జరిగి న ఒక భారీ అవినీతి బాగోతం బట్ట బయలైంది. పెద్దపల్లి మాజీ ఇన్చా ర్జ్ SRO ప్రస్తుతం గంగాధర ఇన్చా ర్జ్ SRO మండా కిరణ్ కుమార్ తన పదవి ని అడ్డం పెట్టుకుని అక్రమ వ సూళ్లకు పాల్పడ్డారు. పాత పద్ధతి లో కాకుండా, చాలా “స్మార్ట్” గా వ్య వహరించాల ను కున్న ఆయన, త న ప్రైవేట్ అసిస్టెంట్ రత్న కుమార్ (బి ట్టు) ద్వారా యూపీఐ(UPI) చె ల్లింపుల రూపంలో లంచా లు స్వీకరించారు.
లంచం మొత్తంగా రూ. 1,06,50 0/- డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దరఖాస్తుదారుల నుండి వసూలు చేశారు. నవంబర్ 2025లో జరిగి న ఆకస్మిక తనిఖీల్లో ఈ లావాదేవీ ల చిట్టా బయటపడింది. కాగా ని జామాబాద్ నివాసంలో నాటకీయ అరెస్ట్ చేసి గత కొన్ని నెలలుగా ప క్కా ఆధారాలు సేకరించి న ఏసీబీ అధికారులు నేడు మంగళవారం మధ్యాహ్నం 2: 30 గంటలకు నిజా మాబాద్లోని కిరణ్ కుమార్ ని వా సంలో ఆయనను అదుపులోకి తీ సుకున్నారు. అనంతరం ఆయన ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజ రుపరిచారు.
ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ సాగుతోంది. ఇ ది లా ఉండగా ప్రభుత్వ కార్యాలయా ల్లో ఎవరైనా లంచం డిమాం డ్ చేస్తే భయపడకుండా మీ పోరాటం అవి నీతి రహిత స మాజం వైపు ఉండా లని టోల్ ఫ్రీ నంబర్ **1064**
వాట్సాప్ 9440446106, సోషల్ మీడియా Facebook (Telang ana ACB) | X (@Telangana ACB) మీ పేరు వివరాలు పూర్తి గా గోప్యంగా ఉంచబడతాయి. ధై ర్యంగా ఫిర్యాదు చేయాలని కోరా రు.

