Tuesday, September 29, 2026
More
    HomeIndiapolice Legal Action against Social Media : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ పోలీస్ సంచలన...

    police Legal Action against Social Media : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ పోలీస్ సంచలన నిర్ణయం, పలు సోషల్ మీడియా నిర్వాహకులపై కేసునమోదు

    📰 Generate e-Paper Clip

    police Legal Action against Social Media : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మై నర్ బాలిక POCSO కే సులో చిన్నారి వివరాలు సోషల్ మీ డియాలో పెట్టిన వారిపై కేసు న మోదు చేసినట్లు పేట్ బషీర్‌ బాగ్ పోలీసులు తెలిపారు. పోక్సో కేసు లో బాలిక వివరా లు గోప్యంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు పాటించ ని వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయినట్లు పోలీసులు వెల్లడించారు.

    POCSO చట్టం కింద నమోదైన FI R No. 684/2026 లో బాధిత బా లికకు సంబంధించిన ఫోటోలు, వీ డియోలు మ రియు ఆమె తల్లి దం డ్రులు వివరాలు సోషల్ మీడియా లో ప్రసారం అవుతున్నాయనే వి షయంపై మేడ్చల్-మల్కాజిగి రి జి ల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌ప ర్సన్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు, FI R No. 706/2026, U/s. 74 of t he Juve nile Justice Act, Se c. 72(1) of BNS and Sec. 23 of the POCSO Act కింద కేసు నమోదు చేయబడిందన్నా రు.

    అదేవిధంగా ఈ విధమైన కంటెంట్‌ ను ప్రసారం చేస్తున్న ఇన్‌ స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలు మరియు సం బంధిత URLలను గు ర్తించి, ఆయా ఖాతాలను నిర్వహి స్తు న్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేం దుకు సంబంధిత అధికారులకు పంపించబ డినవి. అంతేకా కుండా, బాధితురా లైన బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు సమాచారాన్ని ప్ర చురించిన సోషల్ మీడియా నిర్వా హకులపై కేసులు న మోదు చేయబడ్డాయని తెలిపారు.

    POCSO కేసుల్లో బాధిత బాలిక/చిన్నారి యొక్క వ్యక్తిగత వివరా లు లేదా తల్లి దండ్రులు వివరాలు బహిర్గతం చేయ డం వల్ల బాధితు రాలికి మరియు ఆమె తల్లి దండ్రు లుకి తీవ్రమైన మానసిక వేదన క లుగుతుందని, ఇది చట్ట ఉల్లం ఘన కూడా కాబట్టి ఇలాంటి చర్యల కు పాల్పడే వారిపై కఠి నమైన చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చ రించారు.

    నాకొడుకు పోక్సో కేసులో నా పేరు వాడొద్దు

     

    బండి భగీరథ్ పోక్సో కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దం టూ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. నాకొడుకు పోక్సో కేసు లో నా పేరు వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశ్రయించ డంతో న్యాయస్థానం ఈ మేరకు తీ ర్పు వెలువరించింది. తన పేరును ఉపయోగిస్తూ మీడి యాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరిన కేంద్రమంత్రి కోరారు.దీంతో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని సివిల్ కోర్టు స్పష్టం చేసింది.

    ఇప్పటివరకు మీడియాలో తన పే రుతో వచ్చిన ఈ కేసుకు సంబం ధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాల ని బండి సంజయ్ కోరగా కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖ లు చేసిన పిటిషన్‌పై వి చారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.