Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda womens degree College : నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో కవులకు ఘన సన్మానం

    Nalgonda womens degree College : నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో కవులకు ఘన సన్మానం

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda womens degree College :  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న విద్యా వారోత్సవాల్లో భాగంగా ఐదవ రో జు ప్రభుత్వ మ హిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నల్గొం డ యందు పుస్తక ప్రదర్శన పుస్తక సమీక్ష, పుస్తక విరాళం, నల్లగొండ ప్రాంతా నికి చెందిన కవులు రచయితలకు సన్మాన కార్యక్రమం కళా శాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె శ్రీని వాసరాజు ఆధ్వర్యంలో కళా శాల గ్రంథపాలకుడు డాక్టర్ ఎస్ రాజా రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల లో పుస్తక ప్రదర్శన మరియు ఉత్త మ గ్రంథాలయ సందర్శకుల కళా శాల విద్యార్థులకు బహుమతి ప్ర ధానం చేయడం జరిగింది. ఈ సం దర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నటువంటి కళాశా ల మాజీ ప్రిన్సి పాల్ డాక్టర్ గన్ శ్యా మ్ మాట్లాడుతూ విద్యా వారోత్స వా లలో ఇలాంటి కార్యక్ర మాలు నిర్వహించడం వల్ల గ్రంథాలయ ప్రాముఖ్యత మరిం త పెరుగుతుంద న, విద్యార్థులు పు స్తకాలతో స్నేహం చే యడం నేర్చుకొని తద్వారా సమాజ అభ్యున్నతికి రచయిత ల పాత్ర ఎంత ముఖ్యమో అర్థం చేసు కుంటారని తెలిపారు.

    నల్గొండ ప్రాంతానికి చెందిన కవు లు మరియు రచయితలు మేరెడ్డి రెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారె డ్డి, మునాస్ వెంక న్న, అంబటి వెం కన్న, భాను శ్రీ కొత్వాల్ తమ రచించిన రచ నల పుస్తకాలను క ళా శాల గ్రంధాలయానికి విరాళంగా అం దజేశారు.ఈ సందర్భంగా మేరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడు తూ కవులు, రచయితలు సాధారణ ప్రజల సమస్యలను తమకలంతో ప్రపంచానికి తెలియజేస్తారని, వారి రచనలు సమాజంలో మార్పుకు దోహదపడతాయి అని తెలిపారు. అంబటి వెంకన్న మాట్లాడుతూ రచయితలను గౌరవించడం ద్వారా మనం సాహిత్యానికి, సంస్కృతికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని ఇది భవిష్యత్ తరాలకు సాహిత్య విలువల ను తెలియజేసే మంచి అవకాశం అని తెలియజేశారు.

    మునాసు వెంకన్ మాట్లాడుతూ గ్రంథాలయాలను దేవాల యాలుగా భావించి, రచయితలను గౌరవించి నప్పుడే స మాజం సుసంపన్నం అ వుతుంది అని తెలియజేశారు. క ళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే శ్రీని వాసరాజు మాట్లాడుతూ కళాశాల విద్యా కమిషన్ ఆదేశాల మేరకు ఈ వారవత్స వా లు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ఈ రోజు గ్రంథాలయ శాఖ తరపున పుస్తక ప్రదర్శన పుస్తక విరా ళం పు స్తక సమీక్ష నూతన పుస్తకాల ఆవిష్కరణ చేయ డం జరిగిందని తెలిపారు.

    ఈ సందర్భంగా కళాశాల గ్రంథాల య శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎస్ రాజారామ్ రచించిన నూతన పు స్తక ఆవిష్క రణ కూడా చేశారు. క ళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాప కులు డాక్టర్ ఎస్ రాజారామ్ మా ట్లాడుతూ విద్య అనేది సమాజ అ భివృద్ధికి మూలాధారం అని, పుస్త కాలు జ్ఞానా నికి నిలయాలు అయి తే రచయితలు ఆ జ్ఞానాన్ని సమా జానికి అందించే దీపస్తంభాలు అని తెలిపారు.

    విద్యా వారో త్సవాల సం దర్భంగా గ్రంథాలయంలో కవులు రచయిత లకు సన్మానం నిర్వహించడం అనేది ఎంతో గొప్ప కార్యక్ర మం అని, ఇది రచయితల సేవల ను గౌరవించడం మాత్ర మే కాకుండా విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందిం చే ఒక ఉత్తమ కార్యక్రమం అని తెలియజేశారు.ఈ కార్య క్రమంలో కళాశాల అ ధ్యా పకులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్ట ర్ మల్లేశ్వరి ప్రొఫెసర్ అరవింద, డా క్టర్ వసంత, డాక్టర్ ద యానంద్, డాక్టర్ సరిత, డాక్టర్ సునీత, రామ్ రెడ్డి మల్లి కార్జున్ శంకర్ తదితరు లు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.