Sunday, September 27, 2026
More
    HomeOpinionmassive acb raids in jagtial : బిగ్ బ్రేకింగ్, లంచావతారం ఆర్ ఐ...

    massive acb raids in jagtial : బిగ్ బ్రేకింగ్, లంచావతారం ఆర్ ఐ అరెస్ట్, బురిడి కొట్టించబోయి రెడ్ హ్యాండెడ్ చిక్కిన వైనం

    📰 Generate e-Paper Clip

     

    massive acb raids in jagtial :  ప్రజా దీవెన, జగిత్యాల: పాస్‌బు క్ రావాలన్నా, భూమి సర్వే జర గాలన్నా “చేతులు తడపాల్సిం దే” అని భావించిన ఆ అధికారికి ఏసీబీ గట్టి షాకే ఇచ్చింది. జగి త్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యా లయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (RI)గా విధులు నిర్వహి స్తు న్న మంచికట్ల రాహుల్ శుక్ర వారం అవినీతి నిరోధక శాఖ (A CB) అధికారులకు బురిడీ కొట్టించబోయి పక్కా ప్లాన్‌తో దొరికిపో యారు.

    ఒక సాధారణ బాధితుడు తన భూమికి సంబంధించిన క్షేత్ర స్థాయి సర్వే, రిజిస్ట్రేషన్ మరియు పట్టాదారు పాస్‌బుక్ జా రీ నివేదిక (రిపోర్ట్) కోసం ఆర్‌ఐ రాహు ల్‌ను సంప్రదించా డు. పని జరగా లంటే రూ. 50,000 సమర్పించు కోవా ల్సిం దేనని ఆర్‌ఐ కండీషన్ పెట్టాడు.బాధితుడు తన బాధ ను వెళ్లబోసుకోవడంతో “సరేలే!” అని జాలి పడినట్టు నటిస్తూ లం చం మొత్తాన్ని రూ. 40,000కు కుదించారు.


    మొదటి విడతగా రూ. 30,000 ఆగస్టు 13న చెల్లించా లి,రెండో విడత రూ. 10,000 (పని పూర్త యిన తర్వాత చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఆ మేరకు స్కెచ్ వేసిన ఏసీబీ రెడ్ హ్యాండె డ్‌గా ఆర్‌ఐ ని బుక్ చేసింది. లం చం ఇవ్వడం ఇష్టం లేని బాధితు డు రహస్యంగా కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, ఆగస్టు 13న బాధితుడి నుంచి రూ. 30,000 లంచం తీసుకుంటుం డగా ఆర్‌ఐ రాహుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

     


    ఆయన వద్ద నుండి రూ. 30,0 00 నగదును స్వాధీనం చేసు కుని, కరీంనగర్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయ మూర్తి ముందు హాజరుపరిచేం దుకు అరెస్ట్ చేశా రు.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు దారునికి ఎ లాం టి ప్రమాదం కలగకుండా వారి వి వరాలను ఏసీబీ పూర్తిగా గోప్యం గా ఉంచింది.ఏసీబీ పిలుపుతన అధికారిక హోదాను దుర్వి నియోగం చేస్తూ, అక్రమ లబ్ధి పొందేందుకు యత్నించే ఏ ప్ర భుత్వ ఉద్యోగినైనా చట్టం ముందు నిలబె డతామని ఏసీబీ అధి కారులు హెచ్చరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.