Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda Double Bedroom Houses : నల్గొండలో నెరవేరుతున్న పేద ప్ర జల సొంతింటి కల,...

    Nalgonda Double Bedroom Houses : నల్గొండలో నెరవేరుతున్న పేద ప్ర జల సొంతింటి కల, కలెక్టరేట్ వ ద్ద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తుది పరిశీలన 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Double Bedroom Houses : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ నగర ప్రజల దశాబ్దాల కలను సా కారం చేస్తూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని కలెక్టరేట్ సమీపంలో నూత నంగా నిర్మించిన డబుల్ బెడ్‌ రూ మ్ నివాసాల సముదాయాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభు త్వ అధికా రులు పరిశీలించారు.

    ఈ సంద ర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మున్సి పల్ కార్పొరేషన్ మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవె న్యూ డివిజనల్ ఆఫీసర్ (R DO) అశోక్ రెడ్డి, హౌసింగ్ ప్రా జెక్ట్ డైరెక్టర్ (PD) లోకిలాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ టీసీ గుమ్ముల మోహన్ రెడ్డి లు క్షేత్రస్థాయిలో ఏ ర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లబ్ధి దారులకు ఎటువంటి ఇ బ్బం దులు కలగకుండా తాగునీ రు, విద్యుత్ మరియు ఇతర మౌ లిక వసతులను సిద్ధం చేయాల ని అధికారులకు పలు కీలక సూచనలు అం దిం చారు.

    స్వాతంత్ర దినోత్సవ కానుకగా మంజూరుపత్రాలు

    రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ ఈనెల 15వ తేదీ న తుది జాబితాలో ఎంపిక చేసిన అ ర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర రో డ్లు, భవనాలు మరియు సినిమా టోగ్రఫీ శాఖ మం త్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అధి కారికంగా ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు మేయర్ తెలిపారు.

    ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌ న్సిలర్ సమద్, మాజీ కౌ న్సిలర్ మందడి శ్రీనివాసరెడ్డిలతో పాటు పలువురు ము న్సిపల్ ఉన్నతా ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధి దా రుల సమాచారం, స్థా నిక నగర పాలక సంస్థ సేవలు లే దా ఇతర ప్రభుత్వ ప్రకటనల వి వరాల కోసం నల్గొండ మున్సిప ల్ కార్పొరేషన్ పోర్టల్ మరియు తెలంగాణ రాష్ట్ర అధికారిక పోర్ట ల్ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చని వారు పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.