Monday, September 28, 2026
More
    HomeOpinionMG University: నైపుణ్యాల పెంపునకు సంయుక్త కార్యాచరణ

    MG University: నైపుణ్యాల పెంపునకు సంయుక్త కార్యాచరణ

    📰 Generate e-Paper Clip

     

    MG University: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ క ళాశాలలతో సంయుక్తంగా విద్యార్థు ల్లో నైపుణ్యాల పెంపు నకు ప్రణాళికబద్ధంగా వంద రోజుల కార్యాచరణ రూపొం దించనున్నట్లు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సే న్ తెలిపారు. నైపుణ్యాలు పెంపునకు సంయుక్త కార్యచరణ తో విశ్వవిద్యాలయాల అధ్యక్షతన ప్రణాళికలు సిద్ధపరచా లని తెలం గాణ రాష్ట్ర విద్యాశాఖ సూచనలనుసారం శుక్ర వారo ఎంజియూ సమావేశ మందిరంలో ప్రభుత్వ డిగ్రీ క ళాశాలలు మరియు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాళ్ళతో స మావేశం నిర్వహించారు.

    ఈ వందరోజుల సంయుక్త కార్యా చరణలో సంస్థాగత పరిస్థి తులు మరియు సంయుక్తంగా చేపట్టవలసిన చర్యలపై వి స్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉపకుల పతి మా ట్లాడుతూడిగ్రీ కళాశాలల పరిధిలో విద్యా ప్రమాణాలు మ రింత మెరుగుపడాలని తద్వారా విశ్వవిద్యాలయాల్లో పరి శోధనలు సాధ్యమవుతాయని అన్నారు. 7 5 శాతం హాజ రు నియమాన్ని విధిగా పాటిస్తూ, పాఠ్య ప్రణాళిక రూ పక ల్పన, మౌలిక సదుపాయాలు మరియు పరిశోధనలపై దృష్టి సా రించాలన్నారు.సంయుక్తంగా పరి శోధనల సైతం తమ పూర్తి సహ కారం అందించనున్నట్లు, ప్రయో గశాల సైతం డిగ్రీ విద్యార్థులకు సై తం అందుబాటులో ఉంచునున్న ట్లు అయన తెలిపారు.

    సాంకేతికతను ముఖ్యంగా కృత్రిమ మేధను, బోధనలో బా గం చేస్తూ విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంద న్నారు.సంయుక్త కార్యా చరణాల ద్వారా అన్ని స్థాయిల్లో వి విధ అంశాలపై చర్చించడం,తగు చర్యలు తీసుకుని వీలు ఉంటుందన్నారు.వందరోజుల ప్రణాళిక క మిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆ ర్ట్స్ మరియు సోషల్ సైన్స్ డీన్ ఆ చార్య కొప్పుల అంజిరెడ్డి నేతృ త్వంలో ప్రణాళికలు సిద్ధం చేయ నున్నట్లు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసి డైరె క్టర్ డా మిరియాల రమే ష్, ఇ న్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల ర వి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా వై ప్రశాంతి, ఆచార్య రేఖ, ఆ చా ర్య అన్నపూర్ణ, ఆచార్య శ్రీదేవి, డా సుధారాణి, డా జక్కా సురేష్ రెడ్డి, డా హరీష్ కుమార్ , డా తిరు మల, డా కె ప్రే మ్సాగర్, డా ఎం జ యంతి తదితర అధ్యాపకులు ఎం జీయూ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళా శాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.