Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ వేదికగా హైటెక్స్ లో జరుగు తున్న “ఏస్ టెక్ హైదరాబాద్ 202 6″కు ముఖ్య అతిథిగా హాజరై కా ర్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర రో డ్లు భవనా లు, సినిమాటో గ్రఫీ శా ఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఏస్ టెక్ ఫౌండర్&చైర్మన్ సుమిత్ గాంధీ ఆధ్వర్యంలో జరి గిన ప్యా న ల్ డిస్కషన్ లో మంత్రి పాల్గొని ప్యానల్ సభ్యు లు అడిగిన ప్రశ్నల కు సమాధానం ఇచ్చారు.
ప్యానల్ డిస్కషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిర్మాణరంగ ప్రముఖులు ఎస్పీ రెడ్డి, దామోదరన్, ఫైసల్ వోహ్రా, రూపాన రెడ్డి,స్నేహిత్ రెడ్డి మేడ, సుప్రజా రావు , వీర్ ప్రకాశ్ యాద వ్,పార్థ కర్మాకర్ పలువురు పాల్గొన్నారు. ప్యానెల్ డిస్కషన్ లో ప లువురు బిల్డర్లు,ఆర్కిటెక్ట్ లు పలు ప్రశ్నలు,సందేహాలను మంత్రి నివృ త్తి చేశారు. నిర్మాణ రం గానికి ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంను మంత్రి ఈ సందర్భంగా వివరించడంతో హర్షధ్వానాలు వ్యక్తం అ య్యా యి. పొల్యూషన్ ఫ్రీ సిటీ అంశం పై అడిగిన ప్రశ్నకు మంత్రి అభినందించారు.
క్యాబినెట్ దృ ష్టికి ఇక్కడి చర్చను తీసుకువెళ్తా నని చెప్పా రు. అనం తరం అక్కడే ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టా ల్స్ ను మంత్రి ప్రారం భించి, కలియ తిరిగారు. ఆర్కిటె క్టు లు,బిల్డర్లు ఏ ర్పాటు చేసిన ఒ క్కో స్టాల్ సంబంధిత అంశా లపై మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగంలో ని వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే…”ఇంత పెద్ద, ఇంత ము ఖ్యమైన ET ACE -TECH హైదరాబాద్ 2026 వేదిక పై మీ మధ్య మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. AC E- T ECH అనేది ఒక ఎగ్జిబిషన్ మాత్ర మే కాదు. ఇది మన ఇండస్ట్రీకి సం బంధించిన కొత్త ఐడియాలు, కొత్త టెక్నాల జీలు, కొత్త అవకాశాలు అ న్నీ ఒకచోట కలిసే ప్లాట్‌ఫామ్. ఆర్కిటెక్టులు, బిల్డర్లు, మాన్యు ఫ్యాక్చరర్స్, ఇన్వెస్టర్లు అంద రూ కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే చోటే ఇది.
తెలంగాణ గురించి చెప్పాలంటె మన ముఖ్యమంత్రి ఏ. రే వంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం చాలా ఫాస్ట్‌గా ముందు కు వెళ్తోంది.మంచి రోడ్లు, స్ట్రాంగ్ బిల్డింగ్స్, ప్లాన్డ్ సిటీస్, మో డ్రన్ కనెక్టివిటీ, ఇవన్నీ మా ప్రభుత్వ ఫస్ట్ ప్రైయారిటీలు.ఈ డెవలప్‌మెంట్‌లో కన్‌స్ట్రక్షన్, డిజై న్ రంగాల పాత్ర చాలా ఇoపార్టెంట్. ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్ప ష్టమైన విజన్‌తో పనిచేస్తోంది.
2047 నాటికి తెలంగాణను $3 ట్రి లియన్ ఎకానమీగా మా ర్చడమే మా టార్గెట్.ఈ దిశలోనే గత ఏ డా ది భారత్ ఫ్యూ చర్ సిటీలో చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ – 202 5 చాలా పెద్ద సక్సెస్ అయిం ది.దాని ద్వారా దాదాపు రూ. 5.7 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి.ఇప్పుడు డావో స్‌లో జరుగు తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం – 2026లో కూడా తెలంగాణ విజన్ 2 047 గురించి మాట్లాడుతూ ఐ టీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చ రింగ్ లాంటి సెక్టార్స్‌లో ఇంకా ఎ క్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావ డానికి ప్రయ త్నిస్తున్నాం.
మా గోల్ చాలా క్లియర్. 2047 లో పు $3 ట్రిలియన్ టార్గెట్ రీచ్ చే యాలి.దానికి కావాల్సిన ప్లాన్ మీ ద ఇప్పటికే పని జరుగుతోంది,ఈ టార్గెట్ మేం తప్పకుండా అచీవ్ చే స్తామ న్న నమ్మకం నాకు ఉంది.
ACE-TECH లాంటి ఈవెంట్స్ వల్ల ప్రపంచంలో ఏం జరుగు తోంది అ న్నది మనకు తెలుస్తుంది.గ్రీన్ బి ల్డింగ్స్, సస్టైన బుల్ కన్‌స్ట్రక్షన్, స్మా ర్ట్ మెటీరియల్స్ — ఇవన్నీ ఫ్యూచ ర్‌కి చాలా ఇంపార్టెంట్. రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ లు చూ స్తున్న మంత్రిగా,ఈ రంగాలను ఇంకా బెటర్‌గా తీసు కెళ్లడమే నా కమి ట్‌మెంట్.
ఇక్కడ ఉన్న మీ అందరి ఎక్స్‌పీరి యన్స్, ఐడియాస్ మాకు చాలా ఉపయోగపడతాయి.మన లక్ష్యం కేవలం ఈరోజు వరకే కాదు. ఫ్యూ చర్ జనరేషన్స్‌కి కూడా మంచి లి వింగ్ కండిషన్స్ ఇవ్వాలి.బెటర్ లై ఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకాన మీ కావాలంటే ట్రాన్స్‌పోర్ట్ చాలా కీలకమైన విషయం అందు కే ప్రభుత్వం HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల పాలసీ తీసుకొచ్చింది.ఫస్ట్ ఫే జ్‌లో 6,000 కిలోమీటర్ల రోడ్లు, దాదాపు రూ. 11,399 కోట్ల ఖర్చు తో డెవలప్ చేయబో తు న్నాం. ఈ ACE-TECH ఎడిషన్‌లో 300కి పైగా ఇండియన్ & ఇంటర్నేషనల్ బ్రాండ్లు పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది.
తెలంగాణ గ్రోత్‌లో భాగం కావాల నుకునే వాళ్లతో ప్రభుత్వం కలిసి ప ని చేయడానికి రెడీగా ఉంది.ఇది హైదరాబాద్ బిజి నెస్, ఇన్వె స్ట్‌మెం ట్‌కు ఎంత బెస్ట్ డెస్టినేషన్ అనేదా నికి ప్రూఫ్.మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే..తెలంగాణలో ఉన్న అ పర్చునిటీస్‌ని చూడండి,మీ ఐడి యాస్ మాతో షేర్ చే యండి,గ్రీన్, స్మార్ట్, బెటర్ సిటీస్‌ని కలిసి నిర్మిద్దాం. ఇన్నోవేష న్, క్వాలిటీ డెవల ప్‌మెంట్‌కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉం టుంది.ఈ ఈవెంట్‌ని సక్సెస్ చేసిన ACE-TECH హైదరా బాద్ టీమ్‌కు, మరియు ఇక్కడ ఉన్న మొత్తం ఇండస్ట్రీ ఫ్యా మిలీకి నా బెస్ట్ విషెస్.మనందరం కలిసి పని చేస్తే, స్ట్రాంగ్, సస్టైనబుల్ ఇండ స్ట్రీని తప్పకుండా నిర్మించగలమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.


