Wednesday, September 30, 2026
More
    HomePoliticsMunicipal Chairman Burri Srinivas Reddy : మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సమస్త డివిజన్ల అభివృద్ధికి...

    Municipal Chairman Burri Srinivas Reddy : మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సమస్త డివిజన్ల అభివృద్ధికి కృషి

    📰 Generate e-Paper Clip

    Municipal Chairman Burri Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్లగొండ లోని సమ స్త డివిజన్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డిలు అ న్నారు. శుక్రవారం నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ లోని 34వ డివిజన్ లక్ష్మీ బాలాజీ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు ప నులకు వారు శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నల్గొండ మున్సిపల్ కార్పొ రేషన్ లో రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టి రెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రూ. 2,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని పే ర్కొ న్నారు.మున్సిపల్ కార్పొరేషన్ లోని 48 డివిజన్ లు ఉండగా వాటిలో అన్ని కాలనీలలో సీసీ రో డ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పను లను చేపట్టి పూర్తి చేయడం జరు గుతుందన్నారు.

    సమస్యలు లేని డివిజన్లుగా తీర్చి దిద్దడం జరుగుతుందని పేర్కొ న్నా రు. నల్లగొండ మున్సిపాలిటీనీ కా ర్పొరేషన్ గా చేయడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలి పా రు. ఈ కార్యక్రమంలో డివి జన్ ఇం చార్జ్ ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, మున్సి ప ల్ ఏఈ ప్రసాద్, కంచర్ల కుంట్ల వెం కట్ రెడ్డి, గార్లపాటి యాదగిరి రెడ్డి, సత్యనారాయణగౌడ్,దండంపల్లి యాదయ్య,ఉపేందర్ రెడ్డి, సదాల క్ష్మి, రేవతి, చారి, ఊట్కూరు అం జిరెడ్డి, నరేందర్, మాదగొని దశరథ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.