Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshMixed weather pattern Alert : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో మిక్స్ డ్ క్లైమేట్,...

    Mixed weather pattern Alert : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో మిక్స్ డ్ క్లైమేట్, ఒకవైపు సెగలు, మరోవై పు వానలు

    📰 Generate e-Paper Clip

    Mixed weather pattern Alert  : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణ వాతావరణం ప్రస్తుతం ఒక విచిత్రమైన ‘ట్విస్ట్’ ఇస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకేలా ఉండడం మానేసి, రీజియన్‌ను బట్టి రంగులు మారుస్తోంది. ఒకే రాష్ట్రంలో ఒక వైపు ఎండలు మండిపో తుంటే, మరోవైపు వానలు దంచికొ డుతున్నాయి. రాబోయే మూడు రోజులకు సంబంధించి వా తావరణ శాఖ ఇచ్చిన తాజా అప్‌డేట్ ఇక్కడ చూద్దాం.

    రీజియన్ల వారీగా పరిశీలిస్తే ఉత్తర & దక్షిణ తెలంగాణ ఫుల్ హీట్ ఈ జిల్లాల్లో ఎండలు దంచుతున్నా యి. ఉష్ణోగ్రతలు రోజురోజు కూ పె రుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. అదే సమయంలో మధ్య తెలంగాణలో భారీవర్షాలు ఇ క్కడ సీన్ రివర్స్ గా సాగుతోంది. ఇక మధ్య తెలంగాణ జి ల్లాల్లో ఆకాశం మేఘావృతమై భారీ వర్షాలు కురుస్తున్నా యి.

       రాబోయే 3 రోజుల ‘వెదర్ అలర్ట్’

    రాష్ట్రంలో ఈ భిన్న వాతావరణం మరికొద్ది రోజులు కొనసా గనుంది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యా ప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ రణ కేంద్రం తెలిపింది.ఈ నెల 18వ తేదీ నుంచి వాతావర ణంలో మరిన్ని మార్పులు రానున్నాయి. దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరగనుంది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు దాని పరిసర జిల్లాల ప్రజ ల కు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.

    18వ తేదీ నుంచి హైదరాబాద్, పరిసర జిల్లాల్లో భారీ వ ర్షా లు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతా వరణం అహ్లాదకరంగా మారనుంది.ఉత్తర, దక్షిణ జిల్లాల వా రు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అలాగే 18 నుంచి హైదరాబాద్ మరి యు మధ్య తెలంగాణ ప్రజలు ప్ర యాణాల్లో ఉన్నప్పుడు వర్ష సూచ నను గమనించడం మం చిదని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.