Tuesday, September 29, 2026
More
    HomeOpinionNakirekal Ex MLA Chiramarthi Lingayya : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య,అబద్ధపు హామీలతో...

    Nakirekal Ex MLA Chiramarthi Lingayya : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య,అబద్ధపు హామీలతో గద్ద నెక్కిన కాంగ్రెస్ కు గట్టిబుద్ధిచెప్పా లి 

    📰 Generate e-Paper Clip

    Nakirekal Ex MLA Chiramarthi Lingayya : ప్రజా దీవె న, చిట్యాల: నకిరేకల్ ని యోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో శుక్రవారం 8,11, 12 వార్డులలో నకిరేకల్ మాజీ ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య విసృతస్థాయి ఎన్నిక ల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రా ష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి తో కలిసి గడప గడపకు తిరు గుతూ కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీలో చేసి న అభివృద్ధి పనులను వి వరిస్తూ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎండగడుతూ ఆయన ఓట్లు అభ్య ర్థించారు.

    అబద్ధాలు హామీలు, అమలుకానీ ఆరు గ్యారంటీలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏ మిలేక ఓటమి భ యంతో చేస్తున్న విష ప్రచారాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా ఆశీ ర్వాదంతో చిట్యాల మున్సిపాలి టీ లోని అన్నీ వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు బ్రహ్మాం డ మైన మెజారిటీ తో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశా రు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సారధ్యంలో జ రిగిన అభివృద్ధి పనులు ప్రజలు గుర్తుపెట్టు కున్నారని, కేసీ ఆర్ చేసిన అభివృ ద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్ని ప్రజ లు గ్రహించారని అన్నారు.

    కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని పోగొట్టుకొని తప్పుచే సామని ప్ర జలంతా ఇప్పుడు భాద పడు తున్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చే సిందేమీలేక మా పార్టీ అభ్యర్థులపై విష ప్రచారాలు చేసే పని లో స్థానిక ఎమ్మెల్యే ఉ న్నారని, మాపై, మా అభ్యర్థులపై అ సత్య ఆరోపణలు, విష ప్రచారా లు చేస్తున్న స్థానిక ఎమ్మె ల్యేకు స వాల్ చేస్తున్నామన్నారు.

    చిట్యాల మున్సిపాలిటీలో మీరు, మేము చేసిన పనులతో కనకదుర్గ మ్మ సాక్షిగా ప్రజలతో రెఫరెండం తీసుకుందా మ ని, చిట్యాల మున్సి పాలిటీలో మేము పనులు చెయ్య లేద ని నిరూపిస్తే మా అభ్యర్థులందరినీ పోటీ నుండి తప్పిస్తా న ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అసత్య ఆరో పణలు, విష ప్రచారాలు చేసి నా ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమ కేసులు, బెదిరిం పులకు బిఆర్ ఎస్ శ్రేణులు ఎవ్వరూ భయపడరని పేర్కొ న్నారు. అక్రమ సంపాద నతో, రౌడీయిజం చేసి దోచుకున్న డబ్బులతో, అధికార మదంతో కాం గ్రెస్ పెట్టే ప్రలోభాలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులెవ్వరూ లొంగరని సూచించారు.

    మనం చేసిన మంచి పని, సేవ మ రియు మన వ్యక్తిత్వంతో నే ప్రజలు మనల్ని ఆదరిస్తారని, భూతులు మాట్లాడటంలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి పిహెచ్డి చేస్తే, బెదిరింపులు, రౌడీ యిజం చేయడంలో స్థాని క ఎమ్మెల్యే పిహెచ్డి చేశారని ధ్వజ మెత్తారు. పక్కన ఉన్న మనుషులకు కూడా నమ్మని నీచ సంస్కృతి స్థానిక కాం గ్రెస్ ఎమ్మెల్యేదని, కుటుంబంలో పం చాయతీలు పెట్టి పచ్చని కు టుంబాల్లో చిచ్చులు పెట్టే విష పు స్వభావం కలిగిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేదని దుయ్యబ ట్టారు.

    ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నా యకుల నోటికి అడ్డ అ దుపు లేకుండా, వయస్సుకు కూడా గౌరవం లేకుండా స్థాయి కి మించి మాట్లా డు తున్నారని, ప్రజలంతా గమనిస్తూ మా ట్లాడే ప్రతీ మాటకు, చేసే ప్రతీ ఆరోపణకు మూల్యం చెల్లిం చక తప్పదని హెచ్చరించారు. నేను నాడైనా, నేడైనా, రేపైనా ప్రజ ల పక్షానే ఉన్నా, ప్రజలకోసమే పని చేస్తా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉం టానని, జేబు దొంగలు అధికా రంలోకి వచ్చా క రాష్ట్రం అల్లకల్లోలం గా మారిందని ఘాటు వ్యాఖ్యలు చే శారు. 25 నెలల్లో చిట్యాల మున్సిపాలిటీకి స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు.

    నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఐదేండ్ల లో ఏం చేశానో గల్లీ గల్లీకి తిప్పు తూ నేను చేసిన అభివృధి చూపి స్తా, మేము చేసిన అభివృద్ధి, సంక్షే మ పథకాలతోనే ప్రజలు కారు గుర్తుపై ఓటె య్యడానికి సిద్ధంగా ఉ న్నారని, ప్రజల ఆశీర్వాదం, దీవె నల తో చిట్యాల మున్సిపాలిటీలో పన్నెండుకు పన్నెండు సీట్లు గెలవ బోతున్నామని జోస్యం చెప్పారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.