Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల విధులకు ని యమించబ డిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా కలె క్టర్ ,జిల్లా ఎన్నికల అధి కారి బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకు గాను అన్ని మున్సిపా లిటీల లో ఓటరు ఫె సిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చే సిన ట్లు తెలిపారు. మున్సిపల్ ఎ న్నికల పోలింగ్, కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మునిసిపల్ ఎన్నికల పై శుక్రవారం అయన టెలికాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ నెల 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందని అందువలన ఎన్నికల విధులలో నియమితులైన ఉద్యో గులందరూ ఫామ్ -12 సమర్పిం చాలని కోరారు.
ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల విష యమై మున్సిపల్ కమిషన ర్లు వా రి పరిధిలోని రాజకీయ పార్టీల ప్ర తినిధులకు లేఖ ద్వారా తెలియ జే యాలన్నారు.పోస్టల్ బ్యాలెట్ పై రి ట ర్నింగ్ అధికారులతో సమావే శం నిర్వహించాలన్నారు. ఓట రు చీటీ ల పంపిణీలో భాగంగా అన్ని మున్సిపాలిటీల లో 54 శాతం చీ టీల ను పంపిణీ చేయడం జరిగిందని, రేపు సాయంత్రంలోగా 100 శాతం చీటీలు పంపిణీ చేయాల న్నా రు.
బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా ప రి శీలించుకుని సేఫ్ కస్టడీ లో ఉంచాలని, బ్యాలెట్ పేపర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరించారు. ఓటరు మార్కుడ్ కాపీని సిద్ధం చేసుకో వా లని, బ్యాలెట్ బాక్స్ లను పరిశీ లించుకోవాలని, ఏ పోలింగ్ కేం ద్రానికి ఏ బ్యాలెట్ బాక్స్ ను పంపి స్తున్నది స్పష్టంగా మార్క్ చేయాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో సౌక ర్యాలను మరోసారి పరిశీలించాలని, ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయా ల ని, మున్సిపల్ ఎన్నికల సంద ర్భంగా పోలింగ్ ,కౌంటింగ్ కు సం బంధించి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పా టు చేయాలని ఆదేశించారు.
పోలింగ్ మెటీరియల్ పరిశీలన, సై లెన్స్ పీరియడ్ గురించి అన్ని రాజ కీయ పార్టీలకు ,పోటీలో ఉన్న అ భ్యర్థులకు వి స్తృతంగా తెలియజే యాలని, మున్సిపల్ ఎన్నికల సా మా గ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలను జిల్లాలోని అన్ని మున్సిపా లిటీలో ఒకే విధంగా ఉండేలా ఏర్పాటు చే యడం, వాటికి కేటాయించిన సి బ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తి చే యాల న్నారు. పోలింగ్ రోజున అ వసరమైన అన్ని జాగ్రత్తలు తీసు కోవాలని ఏలాంటి పొరపాట్లు లే కుండా చూడాలన్నారు. ఓ టర్లు ఎ న్నికల సంఘం గుర్తించిన 18 గు ర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని గుర్తింపుగా చూయించి ఓటు హక్కు విని యోగించుకోవాలన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటింగ్ శాతం పంపించాలని ఆదేశించారు.
ఈ నెల 13న నిర్వహించే ఓట్ల లె క్కింపుకు కౌంటింగ్ కేంద్రా లలో సి బ్బందికి శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద బా రికేడింగ్, స్ట్రాంగ్ రూమ్ ఏ ర్పా ట్లు వెంటనే పూర్తి చే యాల న్నారు. అలాగే మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని, కౌం టింగ్ కేంద్రంలో వినియోగించే టే బుల్లు, కౌంటింగ్ ఏజెంట్ల నియా మ కం వంటివి ఎలాంటి లోపాలు లేకుండా చూడాల ని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్, నల్గొండ ఆర్డిఓ వై . అశోక్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ క లెక్టర్ నారాయణ అమిత్, దేవర కొండ, చండూర్ ఆర్డీవోలు, ము న్సిపల్ కమిషనర్లు మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లె క్కింపు సిబ్బంది ర్యాండ మైజేషన్ పూర్తి
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు సిబ్బంది ర్యాండమై జేషన్ కా ర్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల పరిశీలకు లు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ జి. రమేష్ సమక్షం లో జిల్లా కలెక్టర్ జి.చంద్రశేఖర్ ఛాంబర్ లో నిర్వహించడం జరి గింది. నల్గొండ మున్సిపల్ కార్పొరే ష న్, నందికొండ, చం డూరు, చి ట్యా ల, దేవరకొండ, హాలియా, మిర్యా లగూడ మున్సిపాలిటీలలోని 162 వార్డులకు, 475 పోలింగ్ కేంద్రాల కు సంబంధించి 20 శాతం రిజర్వ్ తో కలుపుకొని 270 మం ది కౌం టింగ్ స్టాఫ్,540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ,మొత్తం 810 మంది సి బ్బందికి సంబంధించిన ర్యాండ మెంజేషన్ ను నిర్వహించడం జరి గింది.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 56 కౌంటింగ్ టేబుల్ లు ,16 ఆ ర్ఓ టేబుల్ లు మొత్తం 72 టేబు ళ్లు ,నందికొండ మున్సిపాలిటీకి సం బంధించి 12 ఓట్ల లెక్కింపు టేబు ళ్లు ,4 ఆర్ ఓ టేబుళ్లు,చండూరు మున్సిపాలిటీకి సంబంధించి 10 కౌంటింగ్ టేబుళ్లు, 4 ఆర్ ఓ టే బుల్లు, చిట్యాల మున్సిపాలి టీలో 12 కౌంటింగ్ టేబుల్ లు, 4 ఆర్ ఓ టేబుల్లు, దేవరకొం డ మున్సిపాలి టీలో 20 కౌంటింగ్ టేబుల్ లు ,7 ఆర్ వో టే బుల్ లు ,హాలియా ము న్సిపాలిటీలో 12 కౌంటింగ్ టేబుల్ లు ,4 ఆర్ ఓ టేబుల్ లు, మిర్యా లగూడ మున్సిపాలిటీకి సంబం ధించి 49 కౌంటింగ్ టేబుల్ లు ,16 ఆర్ ఓ టేబుల్ లను ఏర్పాటు చే యనున్నారు
.పై విషయాల న్నిం టి నీ దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎన్నికల ప రి శీ లకులు జి.రమేష్ లు ఓట్ల లె క్కిం పు సిబ్బంది రాండమైజేషన్ పూర్తి చేశారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా విద్యా శాఖ అ ధికారి బిక్షపతి, ఈడీఎం దుర్గా రా వు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతి లాల్, ఎన్నికల డిటి విజయ్ తదితరులు ఈ ర్యాం డమైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


