Monday, September 28, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా నవీకరిస్తా

    Minister Komatireddy Venkat Reddy : నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా నవీకరిస్తా

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భా గంగా నల్లగొండ పట్టణంలోనీ పలు డివిజన్లలో గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటి రెడ్డి విస్తృత ప్ర చారం నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో క లిసి నిర్వహించిన రోడ్ షోలో ప్ర జ ల నుండి విశేష స్పం దన లభించింది. అన్ని డివిజన్లలో వేలాది మంది తరలి వచ్చి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి వైపే ఉంటామని, కాం గ్రెస్ అభ్యర్థులను గెలిపించి సత్తా చా టుతామని మంత్రికి మాటిచ్చారు. మంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఆయా కాలనీ లోని సమస్యలకు వెం టనే పరిష్కారం చూపి ఎన్నికలు అవగానే పూర్తి చేస్తానని హామీ ఇ చ్చారు. మంత్రి సాను కూ ల స్పందనకు ప్రజల్లోంచి మరింత మద్దతు లభించినట్టు అ యింది.

    1వడివిజన్ నుంచి పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఆల కుంట్ల నా గరాజు,2వడివిజన్ నుంచి పోటీ చేస్తున్న గురి జాల నరేందర్,3వ డి విజన్ నుంచి పోటీ చేస్తున్న గాలి వినో ద,19వ డివిజన్ గోగుల గణే ష్,18వ డివిజన్ గడిగ హి మబిం దు,40వ డివిజన్ నుంచి కార్పొరే టర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా జీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు పల్లి లక్ష్మి శ్రీనివాస్,39వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అల్లి మల్లికా ర్జున్,38వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బోయపల్లి వేదశ్రీ,37వ డివిజన్ నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి,36వ డివిజన్ నుంచి కార్పొరే టర్ అభ్యర్థి పుట్ట వెంకన్న గౌడ్, 35వ డివిజన్ ఇటికాల మంగమ్మ – శ్రీనివాస్ తరుపున ప్ర చారం నిర్వ హించారు. అభ్యర్థుల హస్తం గుర్తు పై ఓటువేసి గెలిపించాలని కోరా రు.

    ప్రజలకు ఎల్లప్పుడూ అందుబా టు లో ఉండే నాయకులనే కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్థులుగా నిలిపిందన్నారు.ఈ ఎన్నికలు పేద ప్రజలకు మేలు చేసే ఎన్నికలని చెప్పారు.ప్రజా ప్ర భుత్వం వచ్చిన తర్వాత రేషన్ కా ర్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, చీరలు అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం కల్పించామని, 200యూని ట్లు లోపు ఉచిత విద్యుత్ అంది స్తున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయల చొ ప్పున అర్హులైన ప్రతి పేదవారికి సొంతిల్లు నిర్మిస్తామని హామీ ఇ చ్చారు. ఒక్కొక్కటిగా అన్ని హామీ లు నెరవేరుస్తామని చెప్పారు.

    48కి 48 డివిజన్లలో కాంగ్రెస్ కా ర్పొరేటర్లు గెలిస్తే ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డిని అడిగి నల్లగొండకు ఎ క్కువ నిధులు తెస్తానని అన్నారు. నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా చేసి తీరుతానని,48మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించి తన కు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రజల కు విజ్ఞప్తి చేశారు. మీరు కోరిన అ న్ని విధాల అభివృద్ది చేస్తున్నా ను. కృతజ్ఞ తగా ఒక్క ఓటు అడుగుతు న్నాను అని ఓటర్లను అభ్య ర్థించారు. నల్లగొండ ప్రజలు నామీద ఉం చిన నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయలేదు, చేయబోను అని,నాకు సంపాద న మీద ఆశలేదు, మీ బిడ్డ గా,సోదరుడిగా మీ ఆపద.. మం చి చెడులో మీ మద్యే ఉంటానని ప్రజ లకు భరోసా కల్పిం చారు.

    2వేల కోట్ల పైగా నిధులతో నల్లగొం డ పట్టణాన్ని అభివృద్ది చేశాం, చే స్తున్నాం.ఇప్పుడు కార్పొరేషన్ గా మారింది.. మ రింత అభివృద్ధి చే సుకునే అవకాశం ఉన్నదినీ ప్రజ లకు వివరించారు.ప్రజల నుండి వచ్చే స్పందన చూస్తుంటే 48 కా ర్పొరేటర్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తా మనే భావన కలుగుతుం దన్నా రు. బిఆర్ఎస్,బీజేపీ పార్టీలు ప్రజల్లో లేవు…వారికి ఓటు వేస్తే వృధా అ వుతుందనీ,ఎప్పుడూ పేద ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని హస్తం గుర్తుపై ఓటు వే సి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు.

    ఈనెల 8న పవన్ కళ్యాణ్ నల్ల గొండ పర్యటన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిం చా రు. పవన్ కళ్యాణ్ ఎవరి ప్రచారం కోసం వస్తున్నారో తెల్వదు. బీజే పీ,బిఆర్ఎస్ దుకాణాలు సర్దుకునే పరిస్థితిలో ఉన్నా యి.పవన్ కళ్యా ణ్ తెలంగాణ గురించి ఏం మాట్లా డారో అందరికీ తెలుసు. నల్లగొం డలో లతిహ్ సాహెబ్ గుట్ట ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నాం, ఆంజనేయ స్వామి గుడి కట్టిం చాం. ఆయన నల్లగొండ వస్తే..ఆంజనేయ స్వా మిని దర్శిం చుకుని పోవాలని సూ చిస్తున్న.” అని మంత్రి వ్యాఖ్యానిం చారు.

    ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, జిల్లా గ్రం ధాల సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రె డ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,1వ డివిజన్ కార్పొ రేటర్ అభ్యర్థి ఆలకుంట్ల నాగరా జు, 2వ డివిజన్ అభ్యర్థి గురిజాల నరేందర్,3వ డివిజన్ అభ్యర్థి గాలి వినోద,19వ డివిజన్ అభ్యర్థి గోగు ల గణేష్, 18వ డివిజన్ అభ్యర్థి గడిగ హిమబిందు,40వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ,మాజీ మున్సి పల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీ నివాస్, 39వ డివిజన్ అభ్యర్థి ఆల్లి మల్లి కార్జున్,38వ అభ్యర్థి బోయ పల్లి వేదశ్రీ, 37వ డివిజన్ అభ్యర్థి నం ద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి, 36వ డివిజన్ అభ్యర్థి పుట్ట వెంక న్న గౌడ్ ,35వ ఇటికాల మంగమ్మ, పలువు రు మాజీ కౌన్సిలర్, కాంగ్రె స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.