Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా రాకకు పగడ్బందీ ఏర్పాట్లు

    Nalgonda Collector Chandrasekhar : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా రాకకు పగడ్బందీ ఏర్పాట్లు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆదివారం రాష్ట్ర ముఖ్య మం త్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా పర్య టన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి . చంద్రశేఖర్ ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు మరోసా రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శని వారం వీరు రాష్ట్ర ము ఖ్యమంత్రి హాజరుకా ను న్న కనగల్, నల్గొండ ఎన్.జి. కళా శాల బహిరంగ సభ సంబంధించి కు ఏర్పాట్లను పరిశీలిం చారు. కన గల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి 130 06 కోట్ల రూ పాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్లకు శంకుస్థాపన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అ క్కడ నుండి నల్గొండ చేరుకొని నల్గొండ నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొం టా రు.

    ఈ సందర్భంగా బహిరంగ సభ వద్ద వేదిక ఏర్పాట్లను, అక్క డే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి చేపట్ట నున్న తాగునీ టి ప్రాజెక్టు శంకుస్థాపన శిలా ఫల కం, సీటింగ్ ,బ్యారికేడ్లు,విఐపి, మ హిళలు, ఇతరుల గ్యాలరీలన్నిం టిని పరిశీలించారు.ఎన్ జి కళాశా ల గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లను శనివా రం సాయంత్రం లోపు పూర్తి చేయా లని, బహిరంగ సభకు వచ్చే అంద రి కోసం తాగునీరు, టాయిలెట్లు, ఎండ తగలకుండా టెంట్ తో పా టు ,వర్షం వచ్చిన తట్టుకునేలా ఏ ర్పాట్లు అన్నింటిని పూర్తి చేయాల ని చెప్పారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మా ట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి న ల్గొండ టౌన్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం జరు గుతుందని, తిప్పర్తి తదితర ప్రాం తాల నుండి వచ్చే వాహనాలు పా నగల్ రోడ్ మీదుగా, అలాగే దేవ రకొండ వైపు నుండి వచ్చే వాహ నాలను నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక వైపునుండి, మర్రిగూ డ బైపాస్ నుండి వచ్చే వాహనా ల ను ఎన్జీ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని ప్రజలను దించి వెళ్లేలా గా సవివరంగా మ్యాప్ తయారు చేయడం జరిగిందని, ట్రాఫిక్ రిస్ట్రి క్షన్ ఉంటుందని, ప్రజలందరూ స హకరించాలని కోరారు. ఇదే విష యమై జిల్లా కలెక్టర్ జిల్లా అధి కా రులతో మరోసారి సమావేశమై ఏ ర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు.

    ఏర్పాట్లలోఎక్కడ జాప్యం లేకుం డా, నిర్లక్ష్యం వహించకుం డా ఆ యా శాఖల అధికారులు వారి ఏ ర్పాట్లను పూర్తి చేయాలని ఆదే శాలు జారీ చేశారు.అదనపు ఎస్పి రమేష్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జెడ్పి సీఈఓ ప్రేమ్ క రణ్ రెడ్డి, డి.ఎఫ్ఓ రాజశేఖర్, డి ఆర్ఓ దశరథ్, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ,స్థానిక సంస్థల ఇం చార్జ్ ఆప్యానపు కలెక్టర్ వై. అ శోక్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.