Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ప్రత్యేక ప్రజావాణిని దివ్యాంగు...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ప్రత్యేక ప్రజావాణిని దివ్యాంగు లు సద్వినియోగపర్చుకోవాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సా నుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. వ యో వృద్ధులు, దివ్యాంగులకు ఉద్దే శించి ప్రతినెలా చివరి శనివారం న ల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహిస్తున్న “ప్రత్యేక ప్రజావాణి కార్య క్ర మాన్ని” సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

    శనివారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మంది రంలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహిం చిన ప్రత్యేక ప్రజా వాణి కార్యక్రమంలో ఆయన వారి నుండి సమస్యల పరిష్కారమై స మర్పించిన దరఖాస్తులను స్వీక రించారు. ఈ ప్రత్యేక ప్రజావానికి (64) మంది వయో వృద్ధు లు, దివ్యాంగులు హాజరై దరఖాస్తులు సమర్పించారు.

     

    ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఒక్కో పిర్యాదుదారు సమర్పిం చిన దర ఖాస్తులను చదివి వాటి పరిష్కారానికి చర్యలు తీ సుకున్నారు. పిర్యా దుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్క రించే ప్రయత్నం చేశారు. ఫించ న్లు, సదరం సర్టిఫికెట్లు, పిల్లలు తల్లిదం డ్రులను చూడని కే సులు, భూము లు తదితర కేసులు వచ్చాయి. గృహ నిర్మా ణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి ప ద్మ, మునుగోడు సీడీపీవో లావణ్య తదితరులు ఉన్నారు.

     

    ప్రజల సంక్షేమానికి సహకారం అభినందనీయo

    పరిశ్రమలు సామాజిక బాధ్యతగా ప్రజల సంక్షేమానికి తమ వంతు స హకారం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖ ర్ అన్నారు. శనివారం వియాష్ సైంటిఫి క్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్య త (CSR) కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలోని సం క్షేమ హాస్ట ళ్లలో నీటిశుద్ధి ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.30.00 లక్షల ఆర్థిక సహా యాన్ని అందించింది.

    ఈ సందర్భంగా శని వారం వియాష్ సైంటి ఫి క్ లిమిటెడ్ తరఫున హెచ్‌ఆర్ హె డ్ మోహన్ , ప్లాంట్ హెడ్ కొడాలి అచ్యుత, భాస్కర్ రావు , డిప్యూ టీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి,జిల్లా పరిశ్ర మల కేంద్రం (DI C) జనరల్ మేనేజర్ సతీష్ తో కలిసి, ఈఆ ర్ ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన CSR చె క్కును జిల్లా కలెక్టర్ కు అధికారికంగా అందజేశారు.

    ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కి జిల్లా లో ఉన్న వివిధ కంపెనీలు సహకారం అందించాల్సి న అవసరం ఉందన్నారు.వి యాష్ కంపెనీ లాగే ఇతర కం పెనీలు సైతం ముందుకు వచ్చి సామాజిక బాధ్యత గా సహ కారం అందించాలని కోరారు. గృ హనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమా ర్,ఉపాధి కల్పనాధికారి పద్మ,తది తరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.