Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda collector medical College : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక అప్పీల్, కాబోయే వైద్యు...

    Nalgonda collector medical College : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక అప్పీల్, కాబోయే వైద్యు లు గ్రామీణప్రాంతాల్లోనూ వైద్యసేవలoదించాలి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda collector medical College: ప్రజా దీవెన, నల్లగొండ: కాబోయే వైద్యులు పట్టణ ప్రాంతంతో పాటు, గ్రా మీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడంపై దృష్టి సారిం చాలని జిల్లా కలెక్టర్ బి.చoద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివా రం ఆయన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వ హి స్తున్న వైద కళాశాల వార్షికోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

    పట్టణ ప్రాంతంలో ప్రజలకు 75 శాతం నాణ్యమైన వైద్య సం రక్షణ సే వలు అందుబాటులో ఉన్నాయని, అయితే ఈ శా తం గ్రామీణ ప్రాంతంలో కేవలం 35 శాతం మాత్రమే ఉ న్నా యన్నారు. ప్రభుత్వపరంగా ఆరోగ్య సదుపాయాలతో పా టు, ప్రాథమిక వైద్యరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాల ద్వారా వైద్య ఆరోగ్య సేవలు అంది స్తు న్నప్పటికీ, ఇంకా 65 శాతం మంది గ్రామీణ ప్రాంతంలో ప్రజ లు సరైన వైద్యశాలు పొందలేకపోతున్నారని, అందువల్ల వై ద్యులందరూ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిం చ డంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.

    ఎంబీబీఎస్ అంతంలేని చదువని, భవిష్యత్తులో పీజీ, స్పె షలైజేషన్ కి ఇది ఉపయోగపడుతుందని, అంతేకాక ఎం చుకున్న సబ్జెక్టులో నిష్ణా తులు కావాల్సిన అవసరం ఉంద ని, అందుకు వైద్య విద్యార్థులు భ విష్యత్తులో మంచి సబ్జె క్టులు ఎం చుకొని విజయం సాధించాలని ఆశించారు. అం తకు ముందు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ ర్పాటు చేసిన నూతన జిమ్ ను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిప ల్ డాక్టర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.