Nalgonda constable road accident : ప్రజా దీవెన, న ల్లగొండ క్రైమ్: నల్లగొండ జి ల్లాకేంద్రం సమీపంలో ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసు కుం ది. నల్లగొండ మండలం చంద నపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో పోలీస్ కాని స్టేబు ల్ దుర్మరణం పాలయ్యారు. డీసీఎం వ్యాన్ ను ద్విచక్ర వా హ నం ఢీకొనగా మునుగోడు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టే బుల్ షేక్ తయ్యుబ్ (34) మృత్యు వాత పడ్డారు.
మునుగోడు పోలీస్ స్టేషన్ కానిస్టే బుల్ గా పనిచేస్తూ నల్ల గొండలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీ ము గించుకొని సొంత గ్రామమైన నకిరేకల్ కు వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై సం ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడి చారు.మృతుడు తయ్యూబ్ కు ఇద్దరు చి న్న పిల్లలు ఉన్నా రని తెలుస్తోంది.ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసు లు ప్రమాదానికి గల కార ణాలపై విచారణ ప్రారంభించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది.
ఇదిలా ఉండగా నల్లగొండ మండ లం చందనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయిన కానిస్టేబుల్ తయ్యూబ్ మృతి చెందడం పట్ల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిని కుటుంబ స భ్యులకు సంతాపం తెలియజే సిన ఎమ్మెల్యే రాజగోపాల్ రె డ్డి ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అం దిం చడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
