Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda muncipal corporation Mayor : విద్యార్థులు పదవతరగతి పరీక్షల్లో విరివిగా10జీపీఏ సాధించాలి

    Nalgonda muncipal corporation Mayor : విద్యార్థులు పదవతరగతి పరీక్షల్లో విరివిగా10జీపీఏ సాధించాలి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda muncipal corporation Mayor:  ప్రజా దీవె న, నల్లగొండ టౌన్: పదవ తరగతి పరీక్షల్లో ప్రతీక్ ఫౌండేష న్ ప్రభుత్వ పాఠశాల బోట్టుగూడ హైస్కూల్ విద్యార్థులు ప దవ తరగతి పరీక్షల్లో విరివిగా జిపిఏ సాధించి చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నల్లగొండ నగర కార్పొ రేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వా సరెడ్డి ఆకాక్షించారు.జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్ర భుత్వ ఉన్నత పాఠశా ల బొట్టు గూడ 10వ తరగతి విద్యా ర్థులకు కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవా రం పాఠశాలలో ఫ్యాడ్, పెన్నులను మాజీ మున్సిపల్ చైర్మన్ బురిశ్రీనివాస్ రెడ్డితో కలిసి అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేద విద్యార్థులకు కార్పొరేటర్ స్థాయిలో నాణ్య మైన విద్యను అం దించాలని ఉద్దేశంతో తన సొంత నిధు లు రూ.8.50 కోట్లతో ఎక్కడ లేని విధంగా ఈ పాఠశాలను నిర్మిం చి అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించాడని గుర్తు చే శారు. పాఠశాలలో చదువుతున్న 10 తరగతి విద్యార్థులు 10 జిపిఎస్ సాధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బ హుమానంగా ఇవ్వాలని కోరారు.

    మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థుల నుంచి ఆశించేది ఉత్తమ ఫలితాలు మాత్రమేనని అన్నారు.ఈ సందర్భంగా 10వ తరగతి ప రీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బెస్ట్ విషె స్ తెలిపారు. ఈ కార్యక్ర మంలో ప్రతిక్ ఫౌండేషన్ సీఈ వో ఎం.గోనా రెడ్డి , పాఠశాల హెచ్ ఎం రామకృష్ణ, రిటైర్డ్ ప్రిన్సిప ల్ సుధారాణి, సలీం, గిరిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    శ్రీ చైతన్య విద్యార్థినీలను అభినందించిన మేయర్

    ఇటీవల నిర్వహించిన నేషనల్ ఒలంపియా టెస్ట్ లో జిల్లా కేంద్రంలో ని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు పండు ఋగ్వేదిత గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకోగా అంతటి స హస్ర మొదటి ప్రైజ్ ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవా రం నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి విద్యా ర్థినులను అభినందించారు.

    ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తూవిద్యార్థిని వి ద్యార్థులు మంచి చదువుతో బంగారు భవిష్యత్తుకు బాట లు వేసుకోవాలని, అందుకు కృషి చేస్తున్న, చైతన్య విద్యా సంస్థ ల అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్ర మం లో డైరెక్టర్లు మ ల్లెపాటి శ్రీధర్, శ్రీవిద్య, ఏజీఎం సుజాత, నాగే శ్వరరావు ప్రిన్సిపాల్ నాగరాజు, రాజేందర్ సాయి రెడ్డి, వా సవి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.